నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ లోని టీడీపి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ యువనేత కాసాని వీరేశ్ ను టీడీపీ కార్యకర్తలు సత్కారించారు.