త్వరలో అందుబాటులోకి స్టీల్‌ బ్రిడ్జి

నగరంలో మరికొన్ని ప్రాంతాల్లో తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు
ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ట్రాఫిక్‌ సులభతరం
ఇందిరాపార్కు, విద్యానగర్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు ప్రస్తుతం వాహనాలతో కిక్కిరిసిపోతుంది. ఐదు కిలోమీటర్ల దూరానికి గంటల తరబడి ప్రయాణించాల్సి వచ్చేది. ఉదయం 9 నుంచి 10:30గంటల వరకు, సాయంత్రం 3:30గంటల నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్‌ ఇబ్బందులు చెప్పనక్కర్లేదు. ఇందిరాపార్కు నుంచి వీఎస్‌టీ వరకు దాదాపు రూ.350 కోట్లతో నిర్మిస్తున్న స్టీల్‌ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్‌ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, అశోక్‌నగర్‌లో ట్రాఫిక్‌ సులభతరం అవుతుంది.
ఇందిరాపార్కు టూ వీఎస్‌టీ వరకు నాలుగు లైన్ల స్టీల్‌ బ్రిడ్జి
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదారబాద్‌ నగరవాసులకు త్వరలో స్టీల్‌ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్య లను అధిగమించేందుకు ఎస్‌ఆర్‌డీపీ చేపట్టిన పనులు ఒక్కొక్కటి అందు బాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇందిరాపార్కు టూ వీఎస్‌టీ వరకు నిర్మిస్తున్న స్టీల్‌ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ బ్రిడ్జి వినియోగంలోకి వస్తే ఇందిరాపార్కు నుంచి విద్యానగర్‌నగర్‌ వరకు ట్రాఫిక్‌ కష్టాలు తీరడంతోపాటు వీఎస్టీ నుంచి లక్డీకాపూల్‌ వైపు ప్రయాణికులకు ఇప్పుడున్న అడ్డంకులు తగ్గే అవకాశాలున్నాయి.
2.8 కిలోమీటర్లు, రూ.3.50 కోట్లు
నగరంలో సిగల్‌ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు అమలు చేస్తున్న ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమం సుమారు రూ.350 కోట్లతో ఇందిరాపార్కు నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని వీఎస్టీ వరకు (ఆజామాబాద్‌ మీదుగా) చేపట్టిన స్టీల్‌ బ్రిడ్జి ఏర్పాటు పనులు తుది దశకు చేరుకున్నాయి. 2.8 కిలోమీటర్లు, నాలుగు లైన్లుగా స్టీల్‌తో నిర్మించిన ఈ బ్రిడ్జి పనులు ఈ నెలాఖరు వరకు పూర్తి కానున్నట్టు సమాచారం.
బ్రిడ్జి పనులు పూర్తి కాగా, బ్రిడ్జిపై బీటీ రోడ్డు వేసే పనులను జీహెచ్‌ఎంసీ అధికారులు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగానీ, వచ్చే నెల మొదటి వారంలోగానీ బ్రిడ్జిని ప్రారంభించేందుకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు. 81 స్టీల్‌ పిల్లర్లతో ఎంవీఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ ఈ స్టీల్‌ బ్రిడ్జి పనులు చేపట్టింది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ఇందిరాపార్కు జంక్షన్‌తోపాటు అశోక్‌నగర్‌ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, వీఎస్టీ మెయిన్‌ రోడ్డులో కూడా ట్రాఫిక్‌ తగ్గుతుంది.

Spread the love
Latest updates news (2024-07-07 09:57):

can you take viagra for premature ejaculation GnA | zy1 do viagra pills really work | male free trial enhancement tool | what do G5e libido pills do | effective male enhancement products 0kz | apples x3q and erectile dysfunction | anti iVq smoking commercials erectile dysfunction | FCN over the counter sex pill | klonopin 7D0 withdrawal erectile dysfunction | reviews on black label no and mov king size male enhancement | buy penis pills low price | low price sizegenix instructions | cbd vape va viagra prescription | can xanax bars 5tS give erectile dysfunction | gnc prostate big sale supplements | best non SFb prescription erectile dysfunction drugs | FxQ viagra and kidney stones | bqw official hydromax pump coupon code | nitro boost online shop supplement | how to Kxx increase sex drive in women | online shop bathmate accessories | can statins help with erectile dysfunction YyM | hydromax rBd x30 xtreme review | if a woman Wxi takes viagra | instant erection cream oOL over the counter | anxiety his erection | eating meat leads to erectile 7Ms dysfunction | get her in tRN the mood | erectile dysfunction pills ufc why X0j | 8Q2 viagra no longer on prescription | qué pasa si me tomo TM5 un viagra vencido | acid for sale reflux viagra | Q3E walmart pharmacy erectile dysfunction | figral genuine viagra | Sio best over the counter male enhancement pill walgreens | diy male cbd vape enhancement | Uk0 best enlargement cream for male | ahM sex stores in fresno | ejaculating too fast during 3pK intercourse | exercises to increase erectile strength tx3 | where can i buy libido TYf pills | erectile 7AK dysfunction doctors in charlotte nc | erectile z8t dysfunction case study ppt | what natural herbs help with erectile dysfunction whU | amazon erectile dysfunction pBg cure | viagra in flower vase Hxj | smbc male enhancement cbd oil | diovan side q0V effects erectile dysfunction | big sale doctor impotent advice | doctor recommended ink movie duration