దేశద్రోహ చట్టంపై 12న సుప్రీం విచారణ

supreme-courtనవతెలంగాణ -న్యూఢిల్లీ : వలసవాదుల కాలం నాటి దేశద్రోహ చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 12న విచారిస్తుంది. మే 1న కేసు విచారణ సందర్భంగా కేంద్రం తన వాదనలు వినిపిస్తూ రాజద్రోహ చట్టానికి సంబంధించిన నిబంధనలపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరింది. బ్రిటీష్‌ పాలన నాటి ఐపిసి, సిఆర్‌పిసి, ఇండియన్‌ ఎవిడెన్స్‌ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మూడు బిల్లులు ప్రవేశపెట్టిన విషయం విదితమే. దేశద్రోహ చట్టాన్ని రద్దు చేసి, నేరానికి విస్తృత నిర్వచనం ఇస్తూ నూతన నిబంధనలు రూపొందించాలని కూడా కేంద్రం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో దేశద్రోహ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ అత్యున్నత న్యాయస్థానంలో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఐపిసిలోని సెక్షన్‌ 124-ఏ (దేశద్రోహం) చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జెబి పార్థివాలా, మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ నెల 12న విచారణ జరుపుతుంది. ఐపిసిలోని సెక్షన్‌ 124-ఏ ప్రకారం ‘ప్రభుత్వం పట్ల అవిధేయత’ ప్రదర్శిస్తే గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చు. స్వాతంత్య్రం రావడానికి 57 సంవత్సరాల ముందు 1890లో దీనిని ఐపిసిలో చేర్చారు. అప్పటికే ఐపిసిని రూపొందించి దాదాపు 30 సంవత్సరాలు గడిచాయి.

Spread the love
Latest updates news (2024-07-04 22:46):

best 7lA cbd gummies green roads | just YEX cbd vegan hemp gummies | greenland g6r fields cbd gummies | cbd sleep gummy official | green roads cbd hl6 gummies where to buy | vegan cbd gummy manufacturer qM5 | cbd thc sleep gummy Emt | cbd gummies phone 7S6 number | cbd gummy iD0 bears 1500mg | 100 RSg mg cbd gummies reddit | Pjp keoni cbd gummies for sale | cbd gummy squares cbd oil | plus cbd YDO gummies pictures | cbd infused gummy candy vJL | buy SHx 25mg cbd gummies online | platinum series cbd gummies 01L 1200 | purekana cbd gummies for tinnitus reviews M2P | cbd gummies xy4 anxiety reddit | cbd 8ww gummies from icbd reviews | can JFt cbd gummies make you feel dizzy | what 35E is the effect of cbd gummies | can you give a puppy cbd gummies MOM | inexpensive cbd gummies most effective | are Mos cbd gummies drugs | yum yum cbd gummies d2D ingredients | diamond gummy e C4S juice review not cbd | uly cbd gummies Jha reviews consumer reports | cbd gummies lT8 in tulsa | low price valentine cbd gummies | unbs cbd gummies cbd oil | cannava cbd cream cbd gummies | district edibles cbd gummies DQE | cbd oil fys safe for kids gummies | leva 26p cbd gummies price | honest health cbd s95 gummies | martha maccallum and cbd 6OJ gummies | are there l6N cbd gummies | lucent valley cbd gummies 0fy review | official cbd gummies halifax | reviews zob on cbd gummies for ed | do cbd gummies work MmG for erectile dysfunction | just cbd gummies thc bLo level | cbd gummy shipping green ig2 roads | cbd oil HgX gummies amazon | Hwd best cbd gummies from amazon | what is the best quality ya4 cbd gummy | when to f8b take a cbd gummie before bed | xmF love hemp cbd gummies | cheef botanicals cbd gummies Ecl reviews | for sale gummies cbd effects