గవర్నర్‌ బిల్లులను ఆమోదించకపోవడం ఆందోళనకరమైన అంశం : సుప్రీంకోర్టు

నవతెలంగాణ – చెన్నై : తమిళనాడు బిల్లులను ఆమోదించడంలో గవర్నర్‌ జాప్యం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. ప్రాసిక్యూషన్‌ కోసం అభ్యర్థనలను మంజూరు చేయడం, ఖైదీల ముందస్తు విడుదల కోసం అభ్యర్థనలు, తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఖాళీలను భర్తీ చేయడం వంటి బిల్లులను ఆమోదించకుండా జాప్యం చేయడాన్ని తీవ్రంగా పరిగణించిస్తున్నట్లు  పేర్కొంది.  హోం మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే అటార్నీ జనరల్‌ లేదా సొలిసిటర్‌ జనరల్‌ విచారణ సమయానికి కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి జాబితా చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవికి వ్యతిరేకంగా అక్టోబర్‌ 30న తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ రాజకీయ ప్రత్యర్థిగా వ్యవహరిస్తున్నారని, పౌరుల ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారని పిటిషన్‌లో పేర్కొంది.

Spread the love
Latest updates news (2024-07-07 01:24):

best cbd gummies for price Pni | cbd khB gummy bear edibles | joy organics cbd gummies 3zf review | cbd gummies online sale meme | better p1b nights cbd gummies | lucent valley cbd gummies for ROi sale | zrP green dragon cbd gummies | are cbd gummies legal 3Os in europe | supreme cbd gummies online shop | best pure cbd p5D oil and gummies | how to use cbd gummies Tn8 for erectile dysfunction | cbd Izg gummies and bloating | cbd gummies depression free shipping | phil mickelson cbd gummies U8b website | 0F7 do cbd gummies help quit smoking cigarettes | vitamin cbd gummies online sale | justcbdstore sugar free r22 cbd gummies | green lobster t2n cbd gummies for sale | eat cbd genuine gummies | 4rM cbd thc gummy bears | do olly stress WEi gummies have cbd | dr sterns cbd gummies Qas | can you eat cbd QIm gummies everyday | honest hemp cbd gummies e8d | 20 D12 pack cbd gummy | how long until Hm0 cbd gummies kick in | citizen goods cbd gummies qvH review | cbd gummies 15 tME mg | cbd gummies from top living health xWO | organic cbd hemp gummies Qgd | just cbd gummy 1K7 bears | cbd 6LO gummy bears 5 mg | best rated RJG cbd gummies 2021 | vegan cbd gummies 300mg zou | shark tank cbd stop smoking gummies hC0 | shark tank cbd 8uB gummies ear ringing | are cbd gummies t5j legal in australia | which cbd gummy is best for Rua sleep | CQA can i bring my cbd gummies on a flight | redeem therapeutics cbd ddH gummies | cbd gummies to vb6 quit smoking for sale | can hNR u bring cbd gummies on a plane | will cbd gummies help you stop smoking aBT | l5i wellness brand cbd gummies | most TvU popular cbd gummies no on amazon | where can i buy natures cwX one cbd gummies | do cbd gummies zug help with back pain | can Pwv cbd gummies cause itching | cbd dNN gummies contain drugs | cbd gummies can i Kvd still take medicine