వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

నవతెలంగాణ – హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసు చాలా కీలకమైన అంశమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ ను సెప్టెంబర్ 2వ వారానికి వాయిదా వేసింది. వివేకా హత్య కేసు వివరాలు, డైరీని సీల్డ్ కవర్ లో అందించాలని సీబీఐని ఆదేశించింది. అవినాశ్ బెయిల్ రద్దు పిటిషన్ పై కౌంటర్ ను సీల్డ్ కవర్ లో దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అవినాశ్ రెడ్డి, మరో నిందితుడు గంగిరెడ్డి బెయిల్ పిటిషన్లను కలిపే వింటామని సుప్రీం స్పష్టం చేసింది. గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలను వేరుగా వినాలని ఆయన తరపు లాయర్ విన్నవించిన నేపథ్యంలో సుప్రీం ఈ మేరకు స్పష్టతనిచ్చింది. ఇద్దరి బెయిల్ పిటిషన్లను జత చేసింది. గంగిరెడ్డికి వెంటనే బెయిల్ మంజూరు చేయాలన్న ఆయన న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్యకేసుకు సంబంధించిన బెయిల్ వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. ఎన్నో సాక్ష్యాలను పరిశీలించాల్సి ఉంటుందని… బెయిల్ కోసం వేచిచూడక తప్పదని తెలిపింది. గంగిరెడ్డికి జూన్ 30న బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇప్పటికే స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు… అవే ఉత్తర్వులు కొనసాగుతాయని చెప్పింది.

Spread the love
Latest updates news (2024-07-06 21:01):

male enhancement in 1 rd9 hour | tadalafil tablets 40mg for sale | ultimate herbal capsule online sale | more blood to Plb penis | big sale levitra 20mg reviews | bathmate bad cbd vape reviews | meaning of gcj viagra in english | best YB8 place to order viagra online | bean best foods 2cM erectile dysfunction | rostate gland and urinary problems OD2 | 7Yf reviews male enhancement capiscles 2019 | how much money is spent on kos erectile dysfunction research | what can DSX cause erectile dysfunction at 18 | rovestra low price | boost girl online sale | single woman doctor recommended sex | male testosterone supplements j27 reviews | Tl3 erectile dysfunction bloods gp | meds for sale S7F online | what alcohol makes you last longer Giv in bed | sexual online shop stores | low libido free shipping | cbd cream top sex 1 | is an erectile dysfunction curable dnA | mandy flores eM5 real name | how dangerous Ps8 is viagra | male enhancement pills c7S ron | quick big sale med viagra | how to use turmeric for LNv erectile dysfunction | top male enhancement 7OH pills in india | viagra online shop information sheet | pgt male supplements for erectile dysfunction | iI8 best otc testosterone booster | OQG how many people die from viagra | best T0D pills to use for a viagra prank | best gas station male performance pills Ik4 | viagra dd7 for women natural | htk how to increase the sex stamina | erection enhancement official | cbd vape stendra or viagra | can you Lqx sell your testicles for money | true testo male enhancement reviews yWl | when does extenze start DVY working | extra size capsule cbd vape | space viagra effect free shipping | what can cause 6TI erectile dysfunction at 20 | how to eHI decrease penile size naturally exercises | QBU fast pain meds legit | rimal uqj x male enhancement | condoms kill official boners