సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ సీసీ విష్ణువర్ధన్‌ అనుమానాస్పద మృతి

నవతెలంగాణ – సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ మాధురి వద్ద సీసీగా పనిచేస్తున్న గడిల విష్ణువర్ధన్‌ (44) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఆదివారం పోలీసులు గుర్తించారు. కొండాపూర్‌ మండలం తెలంగాణ టౌన్‌షిప్‌ వద్ద కాలిన గాయాలతో విష్ణువర్థన్‌ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విష్ణువర్థన్‌కు భార్య శివ కఅష్ణ కుమారి, కుమార్తె వైష్ణవి (18), కుమారుడు హర్షవర్ధన్‌ (16) ఉన్నారు. నిన్న రాత్రి భార్య ఫోన్‌ చేస్తే విష్ణు మాట్లాడినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో గత నెలరోజులుగా ఆయన సెలవుపై ఉన్నట్లు కలెక్టరేట్‌ వర్గాలు తెలిపాయి. అయితే శనివారం మధ్యాహ్నం నుంచి విష్ణువర్ధన్‌ ఇంటికి వెళ్లలేదు. విష్ణువర్ధన్‌ది హత్యా ? ఆత్మహత్యా ? కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా ? దాని కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా ? అనే కోణంలోనూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love
Latest updates news (2024-06-30 15:24):

best vwz thing to eat low blood sugar | avg blood Phf sugar for dog | 7y7 236 blood sugar level | 256 blood sugar reading w2C | how to xy9 beat fasting blood sugar test | is 93 Eya a good blood sugar | blood sugar levels symptoms test V8E | blood Ote sugar solution diet recipes | blood sugar of 115 in the Bfr morning | liposomal blood sugar CIG balance reviews | blood sugar levels chart diabetes type O3E 2 | why does alcohol cause low blood Y1d sugar | 8 week blood poT sugar diet vegetable curry | best meter for blood smN sugar | blood EpR sugar makes me angry | normal values hNe for blood sugar | what affects blood Orm sugar the most | yPv insulin and blood sugar issues | how zYw to lose weight fast with low blood sugar | what street drug makes blood sugar YW0 high | how much eyN does insulin decrease blood sugar | food Kt9 that lower cholesterol and blood sugar | sugar alcohol in blood galatol 2Ek | gOG high and low blood sugar level chart | post blood sugar xy5 diet | n5j low blood sugar chihuahua feeding | healthy blood sugar F5m level after eating | cn low blood rPS sugar cause a headache | honey and blood zo2 sugar control | can XeG bring blood sugar down | is 105 RbJ blood sugar bad | will smoking raise your blood FXK sugar | does moderna vaccine increase 480 blood sugar | 180 iey reading on blood sugar test | low alkaline phosphatase low blood sugar low ast lHY | u6O is 109 blood sugar normal after eating | blood A9k sugar 3 hours after food | can painkillers eQ6 increase blood sugar | what are effects of K6H high blood sugar | dah can metformin make my blood sugar too low | is there a watch that A20 can check blood sugar | how to get average blood sugar on 6g7 freestyle lite meter | normal blood sugar but nausea nNf | do Ahc mangoes raise blood sugar | does blood sugar cause dizziness 2SL | does equal affect blood sugar S5Y levels | low blood sugar during rhe BuD | can high blood sugar cause LgQ blood clots in urine | op7 will high blood sugar make dog tires | foods to eat to quickly lower blood Kyf sugar