నవతెలంగాణ- నకిరేకల్: నకిరేకల్ నియోజకవర్గ స్థానానికి శుక్రవారం తొలి రోజు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కావడం…
మొదటిరోజు మూడు నామినేషన్లు దాఖలు
నవతెలంగాణ – చండూరు: ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు బేరి వెంకటేష్,మాధగోని …
జుక్కల్ అసెంబ్లీకి మొదటి రోజు నామినేషన్లు నీల్
– ఎన్నికల రిటర్నింగ్ అధికారి మను చౌదరి ఐఏఎస్ నవతెలంగాణ -మద్నూర్: కామారెడ్డి జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు కాన్స్టెన్సీ అయినా జుక్కల్…
నామినేషన్ ల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల..
– ఎన్నికల కార్యాలయం వద్ద భారీ బందోబస్తు.. – ఇ.ఆర్.ఒ, అదనపు కలెక్టర్ రాంబాబు. నవతెలంగాణ- అశ్వారావుపేట: శాసనసభ ఎన్నికల పోటీలకు…
Assembly Elections: డ్రైవర్ ఇంట్లో భారీగా దొరికిన నగదు
నవతెలంగాణ రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు ముమ్మరం చేసింది. భిలాయ్‌లోని ఓ…
హుస్నాబాద్ నామినేషన్ కేంద్రం వద్ద సౌకర్యాల కరువు
– గంటల తరబడి ఎండలోనే – నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ లో అసెంబ్లీ ఎన్నికల…
తొమ్మిది స్థానాల్లో ఎంఐఎం పోటీ
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐఎంఐఎం 9 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్టు అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. తాజాగా…
నామినేషన్ల ప్రక్రియ కు అన్ని ఏర్పాట్లు పూర్తి..
– రిటర్నింగ్ అధికారి, జిహెచ్ఎంసి చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ టీ. వెంకన్న నవతెలంగాణ – ధూల్ పేట్: తెలంగాణ శాసనసభ…
తెలంగాణ ఎన్నికలకు 106 మంది పరిశీలకులు .. ప్రకటించిన ఈసీ
– 10వ తేది నుంచి రంగంలోకి నవతెలంగాణ న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది.…
ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం.. ఎమ్మెల్యే బీగాల
నవతెలంగాణ- కంటేశ్వర్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల 48 & 25వ డివిజన్ లలోని…
రేపు తెలంగాణకు ఈసీ బృందం
నవతెలంగాణ హైదరాబాద్: రేపు తెలంగాణలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటించనుంది. నవంబర్ 3 నుంచి నోటిఫికేషన్ ప్రారంభం కానున్న వేళ రాష్ట్రంలో…
రైతు బంధు ఇస్తాం.. రైతు భరోస ఇస్తాం : రాహుల్ గాంధీ
నవతెలంగాణ కొల్లాపూర్: ఈ ఎన్నికలు ప్రజల తెలంగాణ…దొరల తెలంగాణ మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కొల్లాపూర్‌లో…