ఎన్డీయే, ప్రతిపక్ష కూటమికి సమాన దూరంగా టీడీపీ

నవతెలంగాణ – అమరావతి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్ష కూటమితోపాటు అధికార ఎన్డీయేకు సమాన దూరం పాటించాలని టీడీపీ నిర్ణయించింది. అలాగే, బీఎస్పీ, బీజేడీ, బీఆర్ఎస్, జేడీఎస్, బీఆర్ఎస్, వైసీపీ, ఎంఐఎం, అసోంలోని ఏఐడీయూఎఫ్ వంటి పార్టీలు కూడా ఈ రెండు కూటములకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ సమీకరణాలే అందుకు కారణమని తెలుస్తోంది. ఈ పార్టీల్లో కొన్ని తటస్థ వైఖరి అవలంబిస్తుండగా, మరికొన్నింటిని ఈ రెండు కూటములు ఆహ్వానించకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి నడిచిన కర్ణాటకలోని జేడీఎస్ ఈసారి కమలం గూటికి చేరేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల భేటీకి దానికి పిలుపు అందలేదు. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకిస్తూ అప్పట్లో శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్లీ రమ్మని కోరుతున్నా ఆ పార్టీ చీఫ్ సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ ససేమిరా అన్నారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్‌డీ, కాంగ్రెస్ పొత్తుకు యత్నిస్తున్నాయి. దీంతో ఒంటరిగా మారిన బీఎస్పీ చీఫ్‌ మాయావతికి ప్రతిపక్షాల సమావేశానికి ఆహ్వానం అందలేదు. ఒడిశాలోని అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) గతంలో ఎన్డీయేకు మద్దతు ఇచ్చినప్పటికీ 2004 నుంచి తటస్థంగా ఉంటోంది. అయితే, కీలక బిల్లులకు మాత్రం పార్లమెంటులో ఎన్డీయేకు మద్దతు ఇస్తోంది. బీహార్‌లో పోటీ చేయడం ద్వారా తమ ఓటుబ్యాంకును చీల్చి బీజేపీకి లాభం చేకూర్చిందని ఆరోపణులున్న ఎంఐఎంను కూడా ప్రతిపక్షాలు పిలవలేదు. గతంలో ఎన్డీయేలో ఉండి, ఆ తర్వాత బయటకు వచ్చి, మళ్లీ ఇప్పుడు అటువైపు చూస్తున్న టీడీపీ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలను ప్రత్యర్థులుగా పరిగణిస్తున్న కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్‌కు కూడా విపక్ష కూటమి నుంచి ఆహ్వానం అందలేదు.

Spread the love
Latest updates news (2024-07-04 10:17):

how much to give GX1 cbd gummies for dogs | cbd uO8 gummies for diabetics | online sale naturefine cbd gummies | anyone jDD fail drug test using cbd living gummy rings | cbd delta Xsx 8 gummies near me | cbd gummies genuine deutschland | who owns eagle cbd gummies vqT | can you take cbd gummies on empty TfI stomach | cbd gummies health nta food store | 400mg cbd gummies in IDf az | beyond cbd gummies reviews rXp | dr oz lM4 cbd gummies for diabetes | cbd gummy worms RDI 750mg | relax gummy worms ml9 cbd infused extreme strength | zen green xy4 cbd gummies | dog cbd most effective gummies | genuine cbd ed gummies | area 52 cbd sCs gummies | exxon that xWG carries cbd gummies | fJ9 what time to take cbd gummies for sleep | lucent valley cbd gummies 0fy review | where to buy cbd gummies for pain ghV near me | do cbd gummies p1N have gelatin in them | cbd gummies for elderly a9X | cbd 7ya gummies highest dose | cbd gummie bears for oae sleep | do you get high from 2Lu cbd gummies | try gummies doctor recommended cbd | sunset cbd hemp EiU gummies review | xoth cbd cream cbd gummies | cbd free trial gummies douleur | cbd gummies daily beast sGr | cbd gummies withdrawal symptoms KOe | trubliss wnK cbd gummies at walmart | green lobster cbd gummies amazon Kux | cymbalta IGb and cbd gummies | cbd xG3 gummies with thc in it | how many cbd Uo5 gummy bears a day | vermont QsO hemp cbd gummies | liberty cbd lEQ gummies reddit | redeem therapeutics cbd ddH gummies | 25 yD4 mg cbd gummy bears | condor cbd 3XA gummies by ree drummond | yummy yummy cbd AKG gummies | when did LWy cbd gummies get created | can i take cbd Jus gummies with alcohol | shark tank IcN cbd gummies diabetes | cbd gummies weight 6f0 loss | how many cbd gummy h8W to take | Npe best cbd gummies 1000mg