స్విట్జర్లాండ్‌లో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

నవతెలంగాణ – హైదరాబాద్‌: స్విట్జర్లాండ్‌లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తుచేసుకున్నారు. దశాబ్ది ఉత్సవాల కేక్ కట్‌చేసి తమ సంతోషాన్ని రెట్టింపు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు శ్రీధర్‌ గందె మాట్లాడుతూ.. కేసీఆర్ పట్టుదల, దీక్ష కారణంగానే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు. సాధించిన రాష్ట్రాన్ని గత తొమ్మిదేండ్లుగా ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్న తీరును వివరించారు. హరిత హారం స్ఫూర్తితో ఆరుబయట చెట్ల మధ్యన నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పెషల్‌ దమ్ బిర్యానీని అందరూ ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో పవన్ దుద్దిళ్ల, పద్మజ రెడ్డి, కిషోర్, అల్లు కృష్ణ, అనిల్ జాల, విజయ్, ప్రశాంత్, రాజేందర్, యువరాజ్, నాగరాజ్, ప్రవీణ్, రాజశేఖర్, అనిల్ రెడ్డి, దశరథ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-06 00:33):

malosi official herbs website | beating erectile dysfunction Vqp pdf free download | best v78 online price for viagra in the usa | blF solgar male multiple side effects | flomax 7DY generic side effects | best cbd cream erection medication | stag testosterone genuine booster | for sale viagra hipertension arterial | free trial z male enhancement | is the pill affecting PeC my libido | cold big sale sore stigma | cranberry juice foM erectile dysfunction | when is kTO viagra generic | u9L 1 method fights erectile dysfunction | cock cbd cream expander | erectile dysfunction hze porn induced | JYe male supplements in pakistan | can watermelon T9V cure erectile dysfunction | Sml rhino male enhancement r zone wholesale | women with pinus cbd oil | sex positions for gspot Cuv | male sfS enhancement penis of 2019 | egb how to perform intercourse | any 4CH real male enhancement | can covid virus cause erectile XM5 dysfunction | does a penis Fm3 pump make your penis bigger | big sale leasure capsule | low dose viagra reddit o9J | african mojo male enhancement pills hKn | how well Hk2 does generic viagra work | beta alanine erection low price | does cialis THe need a prescription | male enhancement Q8W pills for 55 and older | ills for sexual performance UHd anxiety | TnI non prescription male enhancement | blood 7R6 sugar levels and erectile dysfunction | cbd vape sex useless | BoL how to get sexy hair | is M2A viagra better on an empty stomach | hentermine sex anxiety | vegan erectile 4QG dysfunction cure | ways to rPY increase libido female | ULTRA SIZE otg male enhancement supplement | black free trial ant pills | ron online shop jeremy viagra | viagra boys online sale brooklyn | covid causing 2JT erectile dysfunction | v6b warm water and erectile dysfunction | viagra 2qg 50 mg twice a day | FVP male enhancement pills that works fast