గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలు ఇవే…

నవతెలంగాణ – హైదరాబాద్
సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయల ఆర్థికసాయం అందించే గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రహదార్లు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వందశాతం రాయితీతో ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది. నియోజకవర్గానికి 3000 చొప్పున లబ్దిదారులకు సాయం అందిస్తారు. స్టేట్ రిజర్వ్ కోటాలో 43వేలు మొత్తంగా నాలుగు లక్షల మందికి గృహలక్ష్మి పథకం కింద లబ్ది చేకూరనుంది. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో, జీహెచ్ఎంసీలో కమిషనర్ ఆధ్వర్యంలో గృహలక్ష్మి అమలు కానుంది. నోడల్ అధికారులుగా ఈ అధికారులనే వ్యవహరిస్తారు. మహిళల పేరు మీదే గృహలక్ష్మి ఆర్థికసాయం అందిస్తారు. ఇందుకోసం లబ్దిదారు మహిళ పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉంటుంది. జన్ ధన్ ఖాతాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇందుకోసం వినియోగించరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు గదులు కూడిన ఆర్సీసీ ఇళ్లు నిర్మాణం కోసం ఆర్థికసాయం ఇవ్వనున్న ప్రభుత్వం.. ఇంటి బేస్ మెంట్ లెవల్, రూఫ్ లెవల్, ఇలా మూడు దశల్లో సాయం అందిస్తారు. ఆహారభద్రత కార్డు ఉండి సొంత స్థలం ఉన్న వారు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే ఆర్సీసీ ఇళ్లు ఉన్న వారికి.. 59 ఉత్తర్వు కింద లబ్ది పొందిన వారికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించింది.

Spread the love
Latest updates news (2024-07-07 04:44):

gPH cbd gummies on airplane | why do cbd gummies A9u make you sleepy | I0v cbd gummies toledo ohio | can a person 6Eh over dose from cbd gummies | 300mg kk7 cbd gummies canada | cbd gummies most effective wotk | dr sterns cbd gummies Qas | what is the W1c cbd gummie for all day use | is cbd gummies legal in arkansas wQP | tj maxx cbd P61 gummies | homemade cbd gummys official | highline KiS wellness premium cbd gummies | cbd gummies for sale 4As in western mass | cbd gummies packaging Xqw companies | cbd Tvp gummies tyler tx | how long do pNJ cbd gummies start working | cbd n3d gummies and stomach pain | the truth about X81 cbd gummies | how many mg t9r of cbd gummies should i eat | cbd official gummies vitality | snoop dogg cbd Otf gummies | botannical farms JWI cbd gummies | what is condor tdy cbd gummies | cbd gummies or cbd oil Owo | how much does smilz cbd Xcc gummies cost | cbd for sale gummies australia | 25mg cbd f2v gummies online | cbd SXl gummies greensburg pa | pur organics cbd gummies reviews ARA | pure 8rV cbd gummies las vegas nevada | anxiety cbd gummies gift | sPf pure kana cbd gummies shark tank | cbd NPM gummies for ed | best cbd capsules and evn gummies | sunset cbd gummie PmT mg | cbd gummies big sale daytime | is cbd nf6 gummies addictive | Ei1 pure cbd gummies washington state | best cbd gummy Fwn products for anxiety | cbd gummies cbd vape fridge | botanical farms cbd ICx gummies near me | gummy with thc and cbd for pain cdO | 20 oRn mg cbd gummies for sleep | cbd gummies ENV for quit smoking reviews | cbd gummies online shop 2019 | just zCe cbd gummy ribbons | stimulant dit cbd gummies review | cbd gummies keep rG6 calm | can cbd gummies cause erectile 3l7 dysfunction | pharma cbd gummies online shop