చరిత్ర సృష్టించిన తెలంగాణ హైకోర్టు..తొలిసారిగా తెలుగులో తీర్పు..!

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ హైకోర్టు సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. చరిత్రలో తొలిసారి ఒక తీర్పును తెలుగులో వెలువరించింది. సికింద్రాబాద్ కు చెందిన అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదానికి సంబంధించిన తీర్పును మాతృభాషలో ఇచ్చింది. అచ్చమైన తెలుగులో 44 పేజీల తీర్పును వెలువరించింది. జస్టిస్ పి. నవీన్ రావు, జస్టిస్ నగేశ్ భీమపాకలతో కూడిన ధర్మాసనం తమ తీర్పును ఇంగ్లీష్ లో రూపొందించి, దాన్ని తెలుగు వర్షన్ లో కూడా జత చేసింది. తెలుగు వర్షన్ లో ఏవైనా అక్షర దోషాలు ఉంటే వాటిని ఇంగ్లీష్ వర్షన్ తో సరిచూసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. కక్షిదారుల సౌలభ్యం కోసమే తెలుగులో తీర్పును వెలువరించామని చెప్పింది. తెలుగు ప్రజలు కొన్ని ఇంగ్లీష్ పదాలను విరివిగా వాడుతున్న నేపథ్యంలో… తీర్పులో కూడా కొన్ని ఇంగ్లీష్ పదాలను వాడినట్టు తెలిపింది. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ముఖ్యమైన తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి ఆన్ లైన్ లో ఉంచుతోంది. గత ఫిబ్రవరిలో కేరళ హైకోర్టు కూడా మలయాళంలో ఒక తీర్పును వెలువరించింది.

Spread the love
Latest updates news (2024-06-30 06:18):

watch 94l checks blood sugar | normal blood sugar levels chart after 25O meal | blood sugar N7o over 200 dangerous | how to get blood sugar under j0D 200 | does victoza lower your blood sugar kNJ | blood online shop sugar 98 | Ih3 get smart blood sugar book | blood sugar synonyms free trial | can dialysis cause high Kih blood sugar | cinnamon recipes to lower ig7 blood sugar | metformin S9F how long to lower blood sugar | herbal qG7 medication for high blood sugar | does prednisone cause elevated blood K8G sugar | a1c of 6 is what average uAX blood sugar | low blood EuO sugar damage | blood sugar level during the JC0 day | black coffee before blood sugar test 1VS | symptoms of hight SOE blood sugar | mWL normal range for pp blood sugar | prediabetes blood sugar isL range not fasting | how to take qEK clients blood sugar with glucometer | does 50z black syeape molasses raise blood sugar | lNe 24 hour blood sugar meter | do mushrooms help lower blood sugar NCe | natural way SdT to control high blood sugar | kiwi ftN effects on blood sugar | what is in range Pp3 blood sugar | does quinapril raise blood sugar dgo | how to lower quickly fcE blood sugar | what is the normal blood sugar for L0O a pregnant woman | blood sugar drops too gYB fast after eating | fasting blood sugar xRQ how long to fast | 8 week blood sugar diet H1z book amazon | blood GuM sugar of 128 | diabettes blood low sugar j2E honey vs candy | u43 peanut butter and fasting blood sugar | post surgery elevated blood sugar WQ4 | kOh low blood sugar vs heart attack | does low magnesium dzp cause problems with blood sugar | 90 blood sugar Xw8 after eating | best wCw natural supplement for blood sugar | is 92 a pPI good fasting blood sugar | celiac disease and 3ek low blood sugar | metabolism affect blood sugar YsN | is 107 good blood SkN sugar after eating | cymbalta effects blood 0LD sugar levels | how to identify sugar level in blood wA4 test | does metformin 69x cause low blood sugar | 50 cDm mg dl blood sugar level | blood bq1 sugar 30 minutes after eating reddit