తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ..

నవతెలంగాణ- హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో మయన్మార్‌, బంగ్లాదేశ్‌పైన మేఘాలు ఆవరించి ఉన్నాయని, ఆదివారం తెలుగు రాష్ట్రాల కదులుతున్నాయని చెప్పింది. వాటితో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. నల్లగొండ, హైదరాబాద్‌, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న వాతావరణ శాఖ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. శనివారం సాయంత్రం రాష్ట్రంలోని పలు చోట్ల వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా ఘన్‌పూర్‌లో 71 మిల్లీ మీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో 53 మిల్లీ మీటర్లు, ఖమ్మం జిల్లా లింగాలలో 43 మిల్లీ మీటర్లు, రావినూతల, తిమ్మారావుపేటలలో 42, మధిరలో 39, రంగారెడ్డి జిల్లా బోడకొండలో 39 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైందని చెప్పింది.

Spread the love
Latest updates news (2024-07-07 04:36):

erectile dysfunction meaning in urdu ENp | otc OO3 supplements for ed | online shop best ed pill | mens boners for sale | drt does masturbating lead to erectile dysfunction | such anxiety penis | alpha max 7cQ male enhancement free trial | cbd oil erectile dysfunction prevalence | supplements to produce more PgP ejaculate | xKJ amlodipine interactions with viagra | a 45 pink and black MXH capsule | best gnc supplement 7vi for muscle gain | cbs big sale male enhancement | can you nz4 get plastic surgery on your penis | ekaterina online shop koba reddit | otc medicine similar to adderall QwJ | aloe R80 vera erectile dysfunction | how to make erection ur1 | results male enhancement pills YJ3 | NjU another name for erectile dysfunction | hydromax online shop 30x | sex life for sale reviewsl | herbal treatment for penis DoF enlargement | is viagra safe if you don Y8O t need it | best libido SBD booster male | zVb como saber si un hombre tomo viagra | penis pump pros and cons TS7 | ills UW4 to sexually arouse a woman | rev doctor recommended male enhancement | best tablet RWq for medical school reddit | official viagra drug test | chewy customer W1e service phone number | female viagra rite aid rtQ | long duration sex videos 6YV | gnc nugenix doctor recommended price | online shop male enhancement zinc | free samples zLQ mail male enhancement | YkU can weight cause erectile dysfunction | liquid tadalafil forum doctor recommended | buy testosterone pills for men OQ9 | hydromax for sale pump results | is it okay E6z to take viagra for the first time | best cbd cream internet viagra | daa max testosterone Wgm booster | ways to get sexually O0u stimulated | genuine levitra dosage strengths | cbd cream viagra headache ibuprofen | acupuncture cure Xkm erectile dysfunction | over counter viagra online sale | not oSp again she said male enhancement pills