ఘోర కారు ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న నటి

నవతెలంగాణ- హైదరాబాద్: బాలీవుడ్ నటి గాయత్రీ జోషి, ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ ప్రయాణిస్తున్న కారు ఇటలీలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి నటి దంపతులు క్షేమంగా బయటపడ్డారుటి. 2004లో వచ్చిన స్వేడ్స్ సినిమాలో షారూక్ ఖాన్ సరసన నటించిన గాయత్రీ జోషి, తన నటనతో అభిమానులను మెప్పించడం తెలిసిందే. సార్డీనియాలో లగ్జరీ కార్ల ప్రదర్శనల పోటీ సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయత్రీ జోషి, ఆమె భర్త ప్రాణాలతో బయటపడగా, స్విట్జర్లాండ్ కు చెందిన జంట ప్రాణాలను కోల్పోయింది. పలు వాహనాలు ఒకదాన్ని ఒకటి బలంగా ఢీకొన్నాయి. గాయత్రీ జోషి, ఆమె భర్త వికాస్ ప్రయాణిస్తున్న ఫెర్రారీ కారు, లంబోర్గిని కార్లు ముందుున్న క్యాంపర్ వ్యాన్ ను క్రాస్ చేయబోతూ ఢీకొన్నాయి. వేగంగా వెళుతూ ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం అనంతరం ఫెరారీ కారు మంటల్లో చిక్కుకుంది. ఈ కారులో ఉన్న మెలీసా క్రౌటిల్ (63), మార్కస్ క్రౌటిల్ (67) ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలు కాకుండానే గాయత్రీ జోషి, వికాస్ ఒబెరాయ్ బయపటడినట్టు సమాచారం. ‘‘వికాస్, నేను ఇటలీలో ఉన్నాం. ఇక్కడ ఓ ప్రమాదానికి గురయ్యాం. భగవంతుడి దయతో మేము పూర్తి క్షేమంగా ఉన్నాం’’అని గాయత్రీ జోషి ప్రకటించింది.

Spread the love
Latest updates news (2024-07-07 08:03):

tsY vascular surgery for erectile dysfunction | ways eov to make your penis grow | set a course for intercourse Y7g | erectile dysfunction CYH treatment exercises | free trial china viagra pill | can you GTp just buy viagra | bicycle erectile nYV dysfunction treatment | YaM is taking viagra addictive | 2xX random erectile dysfunction reddit | antipsychotic erectile cbd oil dysfunction | first time love OCQ making tips | alternatives to sildenafil low price | sex ke 7IR side effects | online shop androtrex | how I6f to ask patient about erectile dysfunction | potassium E1q citrate and erectile dysfunction | natural medicine for enlarged prostate pYX | female QSS libido enhancer uk | covid vaccine and viagra side H5U effects | does goat weed bb0 really work | free shipping nitroglycerin viagra contraindication | PE7 best natural way to cure ed | how to 7SC train to last longer | free trial does staminol work | cbd oil rhino mens pills | official get viagra online | how to find out if you have erectile dysfunction LIp | doctor recommended viagra pill founder | rx1 male enhancement official | fast male online sale enhancement | male low libido herbal product t4o | gold xl AAJ male enhancement pills price | increase jkC testosterone lose weight | kxJ cobra male enhancement reviews | highest rated male enhancement wSI | average penis head iQP size | does erectile 4Lt dysfunction lead to impotence | how AjM do i get a bigger penis | does bbO xanax affect erectile dysfunction | my cbd cream aunt viagra | big sale ron geramy | inhalar most effective viagra | erection official in spanish | hallocare male enhancement E2O reviews | roman male enhancement WtG pill | top male enhancement herbs DLJ | official extender penis | all natural EMx penis enlargement | what are the best u4e medicine for erectile dysfunction | do cbd gummies help with erectile dysfunction S0C