కేరళ తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలం కళేబరం

carcass-washesనవతెలంగాణ – కేరళ
కేరళలోని కోజికోడ్ బీచ్‌కు కొట్టుకొచ్చిన ఓ బ్లూ వేల్ (నీలి తిమింగలం) కళేబరాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. దాని పొడవు 15 మీటర్లు (దాదాపు 50 అడుగులు) ఉంది. స్థానిక జాలర్ల ద్వారా సమాచారం అందుకున్నఆరోగ్యాధికారి ప్రమోద్ వెంటనే బీచ్‌కు చేరుకుని తిమింగలం కళేబరాన్నిపరిశీలించారు. దాని మరణానికి కారణం తెలుసుకునేందుకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం దానిని అక్కడే పెద్దగొయ్యి పాతిపెడతామని చెప్పారు. తీరానికి కొట్టుకొచ్చిన బ్లూ వేల్ కళేబరానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో దానిని చూసేందుకు జనం పోటెత్తారు. నిజాముద్దీన్ అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. దయచేసి ఎవరూ ఆ కళేబరం వద్దకు వెళ్లొద్దని, అది పేలిపోయి గాయాలపాలయ్యే అవకాశం ఉందని హెచ్చరించాడు. సాధారణంగా పెద్ద తిమింగలాల కళేబరాల్లో వాయువులు ఏర్పడి ఒక్కోసారి పేలిపోతుంటాయి. అవి కొన్నిసార్లు నెమ్మదిగా విడుదలవుతాయి. మరికొన్ని సందర్భాల్లో మాత్రం భారీ పేలుడుతో బయటకు వచ్చేస్తాయి. గతంలో ఇలాంటి ఘటలు చాలానే జరిగాయి. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా యూజర్ ఈ హెచ్చరిక చేశాడు.

Spread the love
Latest updates news (2024-07-15 10:27):

cbd unw gummy bears seattle pioneer | cbd doctor recommended delights gummies | dr cbd Sss sour gummy worms | genuine vios cbd gummies | what Ftd effects should i expect from cbd gummies | sugarfree genuine cbd gummies | best price on 0mv cbd gummies | power cbd gummies genuine | natures only cbd gummies prices 5xm | how much thc is in delta 8 2ko cbd gummies | which cbd gummies for anxiety 0xh | aGi resilience cbd gummies review | FWl cbd r us gummies ingredients | california grown dXD cbd gummies napa nectar | cbd gummies vegan dragon TOw fruit 300mg | cbd free trial gummy ingestion | cbd 15mg cbd oil gummies | katie couric and cbd xuA gummies | cbd z gummies online sale | why are gummies 6if cheaper than cbd oil | nUJ mother natures cbd gummies | NTn where to buy cbd gummies in nyc | how 47B many cbd gummies 9 year old | does 1sQ pure kana cbd gummies work | how much are cbd gummies from shark tank Pyq | shop cbd gummies in Oay usa | condor cbd gummies on en7 amazon | will cbd gummies fail vED a drug test | living cbd gummies cbd oil | UDd best cbd gummies for men | platinum x cbd cP2 1000mg gummies | moonwalker for sale cbd gummies | LXu anxiety and cbd gummies | trunature cbd gummies cost S2M | big sale cbd gummies pouch | super cbd gummies for hair loss shark tank tlI | cbd gummies cbd oil hemp | wyld cbd yEn lemon gummies review | biggest cbd gummy mKs producers | cbd gummies and birth noD control | FwD hillstone cbd gummies website | cbd gummies genuine sleeping | doctor recommended cbd gummies mood | gummies cbd for 5HG arthritis | summit cbd gummies anxiety | cbd gummies austin texas X3t | highest rated cbd sleep rgz gummies | cbd gummies are they 4rN bad for you | how many milligrams d7y of cbd gummies should i eat | where to os7 buy cbd gummies uk