కాంగ్రెస్ బస్సుయాత్ర.. తుస్సుమనడం ఖాయం..

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ బస్సు యాత్రపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ బస్సుయాత్ర.. తుస్సుమనడం ఖాయమని అన్నారు. ‘సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ.. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక’.. అని పేర్కొన్నారు. గత పదేళ్ల కాలంలో.. గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదని అడిగారు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్​కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు కేటీఆర్. కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ కాంగ్రెస్​ పార్టీదని.. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీదని కేటీఆర్ పేర్కొన్నారు. కర్ణాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్ కూడా ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని.. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ.. తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన తమదని తెలిపారు. “నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరు… కరప్షన్ కు కేరాఫ్… కాంగ్రెస్. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు.. ఇక్కడికొచ్చి నీతి వాక్యాలా ?? దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను కోల్డ్ స్టోరేజీలో పెట్టింది మీరు… ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి అడవిబిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాది. శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్ కు ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదు. తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే.. వందల మంది బలిదానాలకు కారణం. నిన్నఅయినా.. నేడు అయినా.. రేపు అయినా.. తెలంగాణకు నంబర్ వన్ విలన్ .. కాంగ్రెస్ గాంధీభవన్ ను గాడ్సేకు అప్పగించిన నాడే.. తెలంగాణ కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైంది.” అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ బస్సుయాత్ర.. తుస్సుమనడం ఖాయం..

సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ.
చీకటి పాలనకు చిరునామా కర్ణాటక.

గత పదేళ్ల కాలంలో..
గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు.

విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదు.

కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీది.
మ్యానిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాది.

కర్ణాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్ కూడా
ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు మీరు.

రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ..
తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన మాది.

నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి
తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరు..

కరప్షన్ కు కేరాఫ్… కాంగ్రెస్.
కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు..
ఇక్కడికొచ్చి నీతి వాక్యాలా ??

దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను
కోల్డ్ స్టోరేజీలో పెట్టింది మీరు…
ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి
అడవిబిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాది.

శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్ కు
ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదు.

తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే..
వందల మంది బలిదానాలకు కారణం.

నిన్నఅయినా.. నేడు అయినా.. రేపు అయినా..
తెలంగాణకు నంబర్ వన్ విలన్ .. కాంగ్రెస్

గాంధీభవన్ ను గాడ్సేకు అప్పగించిన నాడే..
తెలంగాణ కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైంది.

ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ చీప్.
టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న
రాబందు… రేవంతు..

రిమోట్ పాలన గురించి మీరా మాట్లాడేది.. ??
రిమోట్ కంట్రోల్ పాలనకు కేరాఫ్ మీ టెన్ జనపథ్..

మా ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉంది..
మీ గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోంది.

మూడు రోజుల పర్యటన చేసినా..
మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా…
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మరు.
వైఫల్యాల కాంగ్రెస్ ను ఎప్పటికీ విశ్వసించరు..

Spread the love
Latest updates news (2024-07-04 11:52):

monitor dzE blood sugar yom kippur | vegetables BNF good for blood sugar | does any tea help control blood sugar Sa0 | what do healthy liS blood sugar levels do | baking 5m1 sodas effect on blood sugar | does high cortisol after a period 5Nl cause increased blood sugar | diabetes blood sugar monitor oAx kit | what happens to xVw blood sugar when you don eat | can you take 6tS metformin with low blood sugar | UOH does telmisartan raise blood sugar | does b2f squash increase blood sugar | is 92 4xR a good blood sugar | is 66 GHK too low for blood sugar | does nicotine QW4 spike blood sugar | 9e2 paleo diet reduce pain controls blood sugar | best thing for blood sugar Duo when drinking beer | why keeping blood sugar i8S stable is important | my PXp blood sugar is 89 after eating | bAJ ideal blood sugar level to take yohimbine | injection to control blood sugar 4JF | is there kxB a natural way to lower blood sugar | finger Bvq prick blood sugar monitor | can pUf herbal teas raise blood sugar | what foods make your blood sugar go ibW down | diabettic whose blood sugar goes m4P up when eating low calories | symtoms of plL low blood sugar | blood sugar levels daily OXp variation | before meal blood sugar levels OQD prepranial | what make your tvB blood sugar go up | OgO blood sugar measurement instrument | normal blood sugar levels two hours after jyB lunch | does red U9u wine raise your blood sugar | G8h blood sugar 91 4 hours after eating | normal blood sugar Eai level for prediabetes | coricidin I1K hbp lower blood sugar | aspartame low blood sugar OP8 | normal blood fE7 sugar readings in the morning | IOn good night reading blood sugar level | toddler fasting blood sugar tjH | what causes low jmH blood sugar during exercise | checking blood sugar OGS instructions | will my progesterone troche change my blood oLy sugar | does swiss cheese raise blood MeE sugar | which YHJ steroid affects blood sugar most | vedda blood sugar remedy free 66a | should you take pQ8 myo inositol with low blood sugar | 164 blood sugar after fast wuE | what to do when blood Cfa sugar is high after surgery | is 65 too hXW low for blood sugar | does steroids raise blood sugar levels 20M