కోర్టులోనే రాజీనామా చేసిన న్యాయమూర్తి

నవతెలంగాణ- ముంబాయి: కోర్టులో అప్పటి దాకా వేర్వేరు కేసుల్లో వాదనలు విన్న న్యాయమూర్తి.. ఉన్నట్టుండి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం కోర్టు హాలులో ఉన్నవారిని ఆశ్చర్యానికి గురి చేసింది. బాంబే హైకోర్టు  న్యాయమూర్తి జస్టిస్‌ రోహిత్‌ డియో  వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ డియో వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. నాగ్‌పూర్‌లోని బాంబే హైకోర్టు బెంచ్ కోర్టు హాలులోనే ఆయన ఈ ప్రకటన చేసినట్లు అక్కడే ఉన్న న్యాయవాది ఒకరు వెల్లడించారు. ఆత్మగౌరవం విషయంలో రాజీపడలేనని చెబుతూ వైదొలిగినట్లు తెలిపారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నోసార్లు మీపై నేను ఆగ్రహం వ్యక్తం చేశానని, మిమ్మల్ని బాధపెట్టాలని అలా చేయలేదని, మీ నైపుణ్యత పెరగాలని మాత్రమే అలా అన్నానని, మీరు నా కుటుంబ సభ్యుల వంటి వారని, మీకు ఓ విషయం చెబుతున్నందుకు క్షమాపణలు అడుగుతున్నానని.. నేను నా పదవికి రాజీనామా చేశానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పని చేయలేనని, అందరూ కష్టపడి పని చేయాలని సూచించినట్లు న్యాయవాది చెప్పారు. కోర్టు వెలుపలకు వచ్చిన జస్టిస్ రోహిత్ డియో.. తాను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు చెప్పారు. గత ఏడాది ప్రొఫెసర్ సాయిబాబాను జస్టిస్ రోహిత్ నిర్దోషిగా ప్రకటించారు. జీవిత ఖైదును కొట్టివేస్తూ ఆ తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు స్టే విధించింది. మరోవైపు, నాగపూర్ – ముంబై సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేకు సంబంధించి ఈ సంవత్సరం ప్రారంభంలో మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానంపై గతవారం స్టే విధించారు. ఆయన పదవీ కాలం 2025 డిసెంబర్ వరకు ఉండగా, రెండేళ్లకు ముందే రాజీనామా చేశారు.

Spread the love
Latest updates news (2024-07-02 12:45):

best online free trial viagra | the cost of 8Wd viagra pills | hard man pills doctor recommended | at what age can a man start Cy1 using viagra | erectile dysfunction guide Dyk program | number one xDV testosterone supplement | benign prostatic hyperplasia viagra aVv | genuine free shipping viagra online | does bananas help with erectile AMJ dysfunction | penis enlargement oil massage 9qD | can mSN radiation cause erectile dysfunction | suspen 5 0sF male enhancement pills | can ejaculating too 5p8 much cause erectile dysfunction | do rock hard pills work MO7 | B8q reason of erectile dysfunction in hindi | viagra for sale on the 7E1 internet | strong girl free trial supplement | genuine u 158 pill | online sale rhino black pill | anxiety enlarge penis size | triple delight VxX male enhancement | erectile dysfunction erections avN in sleep | fOP does united healthcare cover erectile dysfunction | closest health food store to my location Dzr | ills for sexually dld arousing men | best sexual enhancement drug 2020 HXy | more testosterone kv9 bigger penis | official safe drugs online | how RaT to stimulate someone with erectile dysfunction | niagra Ap7 new zealand male enhancement | amazon maximize male enhancement pWr | can HQC januvia cause erectile dysfunction | viagra boys genuine vinyl | will weight A9T loss improve erectile dysfunction | did men cbd oil | best alternative to 5ry viagra thats otc | otc that get you BRP high | pFy peritoneal dialysis erectile dysfunction | TCO pump for erectile dysfunction | ills Odd to last longer in bed cvs | adderall induced erectile p1c dysfunction | venta libre de GwK viagra | erectile dysfunction 200 cbd cream | big sale caverta review | dry mCz fasting erectile dysfunction | can shingles cause erectile dysfunction z7c | nitric oxide viagra low price | over the counter erection pill tn1 | Xh2 average size of a male pennis | how to last longer 5nX in