చట్టం, భాష అందరినీ కలుపుకునేలా ఉండాలి : రాష్ట్రపతి

నవతెలంగాణ – న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జార్ఞండ్‌ హైకోర్టు నూతన భవనాన్ని గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి డివై.చంద్రచూడ్‌కి కృతజ్ఞతలు తెలపడంతోపాటు ఆయనను ప్రశంసించారు. తీర్పులు అందరికీ అర్థమయ్యే భాషల్లోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. చట్టం, భాష అందరినీ కలుపుకునేలా ఉండాలని, దీంతో కేసుకు సంబంధించిన పార్టీలతో పాటు ఆసక్తి కలిగిన పౌరులు న్యాయవ్యవస్థలో భాగస్వాములవుతారని అన్నారు. ఇతర న్యాయమూర్తులు ఇదే విధానాన్ని పాటించాలని అభ్యర్థించారు. కోర్టుల్లో ఇంగ్లీషు ప్రాథమిక భాషగా ఉండటంతో.. చాలామంది ప్రజలు ఆ ప్రక్రియను అర్థం చేసుకోలేకపోతున్నారని అన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులను పలు భారతీయ భాషల్లో ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని ప్రారంభిస్తూ సుప్రీంకోర్టు విలువైన ముందడుగు వేసిందని అన్నారు. ఇతర న్యాయస్థానాలూ ఈ విధానాన్ని అవలంబిస్తున్నాయని చెప్పారు. జార్ఞండ్‌ వంటి భాషా వైవిధ్యం ఉన్న రాష్ట్రంలోనూ ఈ విధానం మరింత సులభతరమౌతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక నిర్దిష్ట కేసులో తమకు న్యాయం జరగాలని వచ్చిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం న్యాయవ్యవస్థలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని సిజెఐ డివై.చంద్రచూడ్‌ అన్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 06:03):

well vFn being cbd gummies for tinnitus | sugary cbd vape cbd gummies | are green ape cbd gummies dq5 legit | cbd gummies for pain without 0RB thc | 0C3 can you feel cbd gummies | what happens when you take rwo cbd gummies | chill cbd online sale gummies | wyld JuE cbd gummies reddit | tKW do cbd gummies have any effect | cbd most effective gummy chart | are cbd p6D gummies effective | broad spectrum KeT cbd gummies high potency | q9R natures only cbd gummies near me | best r2O cbd gummies for brain fog | jRf cbd infused gummies benefits | lord jones cbd gummies amazon LRB | blue moon cbd gummies 250mg mda | buy oM0 cbd gummy retail ma | 30 Kgv mg cbd with melatonin gummies | organic cbd gwA gummies 10mg | cbd free trial gummies capsules | cbd ruz melatonin gummies walmart | condor cbd gummis official | tPs cbd for ed gummies | ogD party pack cbd gummies | green roads cbd gummy chC reviews | cbd KnQ gummies highest dosage | cbd orange colored 2sz gummies | cbd official gummies aus | cbd thc gummies new york MYL | how long do Ogy cbd gummies show up on drug test | best 9cu brand cbd gummies for anxiety and depression | harmony premium cbd gummies how many to oA0 eat | condor cbd gummies pioneer woman sGL | cannactiva cbd cbd cream gummies | cbd gummies JhD with 1 mg thc | cbd gummies manassas eSx va | XtE hazel hills cbd gummies where to buy | cbd mg online sale gummies | cbd gummies lose Le2 weight | online shop cbd gummies fargo | kana cbd gummies for 2wT diabetes | cbd gummy 253 and breastfeeding | purekana cbd jUj gummies price | feel elite cbd y2t gummy bears | how much does true bliss cbd 8qD gummies cost | sunbeat online shop cbd gummies | w8S one stop nutrition cbd gummies | 8mB does cbd gummies show up on drug tests | cbd official gummies vitality