కాల్వలో కనిపించిన కారు.. యజమాని ఆచూకీ గల్లంతు

నవతెలంగాణ – కృష్ణా
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక వద్ద నిన్న తెల్లవారుజామున ఓ కాల్వలో కారు మునిగిపోయి కనిపించింది. అటుగా వెళ్తున్న లారీ డ్రైవర్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కారును బయటకు తీసి పరిశీలించారు. అప్పటికే కారు డోర్ తెరిచి ఉంది. డ్రైవర్ సీటు కింద జత దుస్తులు కనిపించాయి. కారులో ఉన్న పత్రాలను బట్టి కారును అవనిగడ్డకు చెందిన గాజుల రత్న భాస్కర్(43)ది గుర్తించారు. బంటుమిల్లి సమీపంలోని రామవరపుమూడిలో ఐస్‌కోల్డ్ స్టోరేజీ నిర్వహిస్తారు. అయితే, కారులో ఆయన కనిపించకపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మచిలీపట్టణంలో జరుగుతున్న ఓ రాజకీయ పార్టీ సమావేశానికి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, మచిలీపట్టణం వెళ్లిన ఆయన పెదపులిపాక ఎందుకు వచ్చారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఉద్దేశపూర్వకంగానే కారును కాల్వలో తోసి అదృశ్యమయ్యారా? లేదంటే, కిడ్నాప్ అయ్యారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే, కారులో ఆయనతోపాటు ఇంకెవరైనా ఉన్నారా? అన్నది కూడా ఆరా తీస్తున్నారు. శనివారం రాత్రి 7.30 గంటల వరకు ఆయన మచిలీపట్టణంలోనే ఉన్నట్టు ఆయన సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను బట్టి గుర్తించారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ అయింది. కారు డోర్ తెరిచి ఉండడంతో కాల్వలో ఆయన గల్లంతయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 09:34):

insulin Nt8 blood sugar high | beets raise blood a8X sugar | smoking affects 3O5 blood sugar | blood sugar levels for 45 year vJ6 old | how to keep blood rbl sugar normal | blood sugar of 170 equals Ef1 what a1c | D5S fasting blood sugar reading 144 | l carnitine effect NR8 on blood sugar | how do you check your blood sugar with true Yo4 metrix | how to know if my blood sugar is GaY low | 580 blood sugar VNL insulin chart | sweet potato carbs and FLx high blood sugar | 9Dr water raises blood sugar | how many carbs per day yIf to control blood sugar | stevia fasting K8q blood sugar | drinking beer lowers blood TFK sugar | blood sugar NnA reading for injecting insulin | american diabetes association testing blood sugar IJW | tQo 137 blood sugar is normal | rtz blood sugar level reading chart | what should rrJ be your normal blood sugar level | gestational SvY diabetes blood sugar check | non hCu fasting blood sugar of 137 | what organ controls blood sugar levels SL8 | will creamer for gOP coffee raise blood sugar | can whole grain 24a raise blood sugar | blood sugar testing machine without Xxo needle | ESx will exercise bring down blood sugar | ideal blood O30 sugar level men | blood sugar test non invasive 2jq | will saltine crackers raise rYf your blood sugar | acceptable fasting blood Q6C sugar levels | does the covid vaccine xHX make your blood sugar rise | melatonin effect blood sugar nFO | z45 best foods to reduce blood sugar levels | WG7 what type of atractylodis is best for lowering blood sugar | high gPR blood sugar and tiredness | does die mountain dew spike your blood sugar dDh | does aPo coronavirus affect blood sugar levels | high blood sugar causes palpitations hib | how do we Wi6 measure blood sugar levels | what foods and drinks lRV raise blood sugar | does tirzepatide lower rGk blood sugar | why is my blood sugar high on keto lqy | how does the lab report hem average gNO blood sugar | will water lower your MHJ blood sugar | low blood sugar not eating oGc | best times to test blood FAy sugar | does FzJ low blood sugar af | jonas Nqi brothers fanfiction nick low blood sugar