విమానం కూలి పైలెట్లు సహా ముగ్గురు మృతి

నవతెలంగాణ- కొలంబియా: కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియాలో ఓ తేలికపాటి విమానం కుప్పకూలింది. దీంతో భారత్‌కు చెందిన ఇద్దరు ట్రైనీ పైలెట్లు సహా ముగ్గురు మరణించారు. పీఏ-34 సెనెకా అనే డబుల్‌ ఇంజిన్‌ లైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ వాంకోవర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్లీవాక్‌ సమీపంలోని ఓ హోటల్‌ వద్ద కూలిపోయిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు భారతీయ ట్రెయినీలు ఉన్నారని, వారిని అభయ్‌ గద్రూ యష్‌ విజయ్‌ రాముగదేగా గుర్తించామన్నారు. వారు ముంబైకి చెందినవారని తెలిపారు. కాగా, ఆస్ట్రేలియాలోని క్వీన్‌ బెయాన్‌ పట్టణం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు మరణించారు. కాన్‌బెర్రా నగరం నుంచి బయలుదేరిన విమానం క్వీన్ బెయాన్ పట్టణ సమీపంలో కూలిపోయింది. అనంతరం మంటల్లో చిక్కుకుపోయింది. దీంతో విమానంలో ఉన్న పైలెట్‌తోపాటు ముగ్గురు పిల్లలు మరణించారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదని, దీనిపై ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

Spread the love
Latest updates news (2024-06-30 12:03):

ate YXz 2 serving meals with blood sugar 206 | moringa and blood sugar levels HbP | heart QSt disease blood sugar | can vitamin b12 raise your nlC blood sugar | ibuprofen lower fsq blood sugar | does over fasting cause high blood sugar RBN | what is the difference between high and low DLP blood sugar | UDA beans to regulate blood sugar | blood free shipping sugar diarrhea | low PHj blood sugar kidney infection | can epinephrine be used for G5O low blood sugar | Bre is 275 blood sugar dangerous | fasting blood sugar level Sn0 118 | normal blood sugar range for RXh diabetic | low blood sugar readings chart xmk | how high can blood sugar go RjO before death canada | blood sugar level is mOT 109 after meal | best place to take 1lQ dogs blood sugar | signs low blood OTI sugar | what blood sugar level makes you pass out CBi | 276 diabetes target blood sugar levels | will high blood 69z sugar raise your blood pressure | how fast does blood sugar drop on keto 4J7 | what causes CIj low blood sugar overnight | your blood zS4 sugar levels spike | blood sugar levels BdD us vs europe | does high 0Dk blood sugar make your blood thick | how OnP to lower blood sugar and a1c | P0S blood sugar test in hindi | 4c9 blood sugar 147 after eating | how long 5fO before high blood sugar kills | blood sugar levels tI0 in spanish | glyburide low blood Jkf sugar pregnancy | does blood pressure affect 2QI blood sugar | does taking cinnamon C8b help you lower blood sugar | what happens if your blood sugar stays hFB over 200 | what is EaO considered to be a high blood sugar reading | Prx how low blood sugar to pass out | fasting blood sugar nothing to eat or QSF drink | blood sugar over 600 tJR dangerous | zb4 a1c and blood sugar averages | cinnamon for blood sugar OAs reddit | 7 foods that npS control blood sugar | XfK my fasting blood sugar is 243 | what do you eat if blood sugar is to HNX low | arm rqv constant blood sugar monitor | KOa drinking more water lower blood sugar | blood sugar 117 2 uBM hours after eating | are apples bad for JFv blood sugar | will low blood sugar make yec you tired