చిలుక కనిపించడం లేదని ఫిర్యాదు..ఒక్క రోజులో వెతికితెచ్చిన పోలీసులు

నవతెలంగాణ – హైదరాబాద్
తన చిలుక ఎక్కడికో ఎగిరిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తికి అతడి చిలుకను ఒక్క రోజులో జూబ్లీహిల్స్ పోలీసులు పట్టితెచ్చి ఇచ్చారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, నరేంద్రాచారి మైరు అనే వ్యాపారి రోడ్ నెం. 44లో నివసిస్తుంటారు. ఆయన బిస్ట్రో కాఫీ షాపు నిర్వహిస్తుంటారు. ఇటీవల ఆయన ఆస్ట్రేలియాకు చెందిన రాక్టో అనే 4 నెలల వయసున్న చిలుకను రూ.1.30 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. కానీ సెప్టెంబర్ 22న చిలుకకు ఆహారం పెట్టేందుకు బోను తలుపు తీయగా అది హఠాత్తుగా ఎగిరిపోయింది. సెప్టెంబర్ 24న నరేంద్రాచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిలుక ఫొటో కూడా వారికి ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫొటోను స్థానిక పక్షులు, జంతువుల విక్రయదారులకు పంపించారు. అయితే, అప్పటికే ఈ చిలుక రెండు సార్లు చేతులు మారింది. మూడోమారు ముజీబ్ అనే వ్యక్తి రూ.70 వేలకు చిలుకను అమ్మకానికి పెట్టాడు. చిలుక ఫొటోను వాట్సాప్ స్టేటస్‌‌లో పెట్టాడు. జూబ్లీహిల్స్‌లోని ఓ పెట్ షాపు యజమాని ఈ విషయాన్ని ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతోతెలియజేయడంతో వారు చిలుకను స్వాధీనం చేసుకున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 08:53):

blood sugar Q43 testing procedure freestyle | can foA adderall raise blood sugar | F4v is 122 blood sugar high | Cr0 changes in blood sugar | can a 600 blood sugar value cause KvO sudden cardiac death | 9T1 blood sugar muscle cramps | does too much protein raise blood TAT sugar | fasting blood sugar pyN fasting time | blueberries effect on blood sugar FEw | high blood sugar insulin Fut treatment | after exercising how long 8H2 before blood sugar drops | losing weight lowers KnK blood sugar | blood sugar NkP food checklist | is insulin lower your blood sugar 8gz | why is blood aVk sugar reading higher in the morning | normal blood sugar for BBl 51 year old female | blood sugar 160 after coffee sf0 with sugar | what foods lower blood Sbi sugar immediately | blood 9V4 sugar levels why are they important | can pineapple raise blood Hy8 sugar | sugar 5uG testing machine without blood | unstable ImD blood sugar readings | when to go to er with high JBH blood sugar | invest trial summary rAF low blood sugar | does fennel MYF seeds reduce blood sugar | diabetic A0j patient blood sugar level | blood sugar blood dN5 pressure log | Ofi heart diagram with high and low blood suger | blood sugar cbd cream spreadsheet | WQj how long does excess sugar remain in the blood | what natural supplements help lower blood ALL sugar | natural ways to reduce blood sugar levels FzL | blood DHN sugar 41 mmol | joj pure health research blood sugar formula review scam s | depakote blood c9K sugar readings | blood sugar levels after 3 poz hours of eating | can being K2t over heat cause your blood sugar to rise | high blood sugar levels ONR and heart disease | normal resting blood sugar OCw | randon blood sugar levels vsY | blood sugar level high mII symptom during pregnancys | do 8r9 sweeteners affect blood sugar levels | how will missing insulin shot affect your 5wd blood sugar levels | beyond ORJ diet blood sugar | my fasting BFi blood sugar is 106 | blood 4ii sugar test instructions | can high blood sugar cause runny nose 0sS | how do you fix low blood sugar hdv levels | what is a normal blood sugar level for an infant LoJ | can aYQ high blood sugar people drink diet cola