![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230917-WA0302-300x170.jpg)
హైదరాబాదులోని తుక్కుగూడలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ విజయభేరికి మండలం నుండి వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం తరలి వెళ్లారు. తరలి వెళ్ళిన వారిలో జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మండల్ మద్దికుంట నర్సాగౌడ్, జిల్లా నాయకులు ధన్సింగ్, సల్మాన్, పోతుల భాస్కర్ రెడ్డి, వివిధ గ్రామాల నాయకులు తదితరులు తరలి వెళ్లారు.