మతి తప్పినబాలుడు.. స్మార్ట్ ఫోన్‌కు బానిస అవడమే కారణం

నవతెలంగాణ -రాజస్థాన్‌: అల్వార్‌కు చెందిన దాదాపు 10సంవత్సరాల బాలుడు మతిస్థిమితం కోల్పోయాడు. అతడి పరిస్థితి ఎలా మారిందంటే.. ఆన్‌లైన్‌ గేమ్ ఆడాలని పట్టుబట్టడం వల్ల చాలాసార్లు బలవంతంగా కట్టివేయాల్సి వచ్చింది. ఆ బాలుడికి అతని తల్లిదండ్రులు ఏడు నెలల క్రితం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కొనిచ్చారు. జనవరి 2023 నుండి, అతను ఫోన్‌తో ఇంట్లోనే ఉంటాడు. తల్లిదండ్రులు ఉదయాన్నే తమ పనులకు వెళ్లేవారు. ఆ బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉంటూ మొబైల్‌లో 14 నుంచి 15 గంటల పాటు ఫైర్‌ ఫ్రీ అనే మొబైల్ గేమ్‌ను ఆడుతుండేవాడు. గత ఆరు నెలలుగా పబ్‌జీ ఫ్రీ ఫైర్ ఆడుతున్న ఆ బాలుడు తీవ్రమైన మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అతను మానసిక స్థితి చాలా వరకు క్షీణించింది. చివరికి నిద్రలో కూడా గేమ్‌ ఆడుతున్నట్లు భావించడం మొదలుపెట్టాడు. మరలా ఆ బాలుడిని మామూలుగా మార్చేందుకే చికిత్సలో భాగంగా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎటువంటి పురోగతి కనిపించలేదు. చివరికి చేసేదేమిలేక బాలుడి కుటుంబం అతన్ని అల్వార్ మేధో వికలాంగుల రెసిడెన్షియల్ స్కూల్‌లో చేర్చారు. అక్కడ అతని మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కౌన్సెలర్లు అతనికి సహాయం చేస్తున్నారు. సైకియాట్రిస్ట్, ఇతర వైద్యుల బృందం కూడా దానిపై పని చేస్తూ.. అతన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

 

Spread the love
Latest updates news (2024-07-08 07:48):

cialis low price directions | pJo woman libido increase pills | anxiety horney poems | black LGR cumin seed oil erectile dysfunction | online sale mom viagra help | NpW meijer tablets on sale | cialis penile enlargement official | ashwagandha anxiety penis growth | manforce more low price | guys g for sale spot | over the counter IOx medicine for ed | anxiety viagra connect uk | can 4ML viagra help pregnancy | endowmax doctor recommended | official penis enlargement | rolong male 5mu enhancement reviews | prime ext P3F male enhancement pills | sexual male performance enhancement review Wqg | natural free trial penis enlarger | male libido enhancement 1eF foods | pulse wave erectile dysfunction 5iO | erectile dysfunction after 0VC deca | medication to increase Eyn sex drive in females | what essential oils are good for erectile dysfunction kT0 | doctor recommended vacuum penis extender | at h1d what age does your dick stop growing | official big dick compilation | 63 erectile most effective dysfunction | women for sale gnc | new nugenix 7QJ side effects | brain booster supplement free trial | forta advanced with ROy forta boost review | how long does a 20mg oFL cialis last | doctor recommended shop viagra | YxN is extenze good for erectile dysfunction | male enhancement 5oW best pills | q5a vaso 9 male enhancement | conditions 7WM treated by tretinoin | epic 0Dy male enhancement reviews 2019 | doctor recommended nitrate medication | Xlm how to keep penies strong | stay hard products free shipping | herbal male enhancement list Pdf | herbs for stamina online sale | Gsy 100 mg viagra cost | erectile dysfunction educational anxiety | augora erectile UlO dysfunction pills | what YKV are side effects of cialis | viagra natural puerto rfL rico | is garlic good for sex KIi