తండ్రి గెలుపు కోసం తనయుడు విస్తృతంగా ప్రచారం

నవతెలంగాణ- మల్హర్ రావు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, బిఎస్పీ పార్టీల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా బిఎస్పీ నుంచి మంథని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన చల్లా నారాయణరెడ్డికి మంథని ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం కల్పించాలంటూ నారాయణరెడ్డి తనయుడు చల్లా సాయి కిరణ్ రెడ్డి తన యూత్ బృందంతో గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అణగారిన, బడుగు బలహీన, బహుజనులు అభివృద్ధి చెందాలంటే బిఎస్పీ జాతీయ నాయకురాలు కుమారి మాయావతి, రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లతో సాధ్యమన్నారు. మంథని నియోజకవర్గము అభివృద్ధి చెందాలంటే నారాయణరెడ్డి ఏనుగు గుర్తుకు ఓటువేసి ఆశీర్వదించాలని కోరారు. రోజురోజుకూ బీఎస్పీ పార్టీకి  ప్రజాదరణ పెరుగుతుందని భారీ మెజార్టీతో నారాయణరెడ్డి గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం మండలంలో తాడిచెర్ల, కొయ్యుర్, పెద్దతూండ్ల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, రాగం ఐలయ్య,బొంతల రాజు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-05-14 06:55):

doctor recommended zocor erectile dysfunction | how to 5kj make your man last longer | what testosterone boosters work uOa | ebola official erectile dysfunction | LC4 can diabetes lead to erectile dysfunction | t cbd vape bio supplement | ways to turn m9t on your girlfriend | doctor recommended cuckold viagra | l tyrosine trO female libido | is it Bya illegal to buy viagra from someone | bx2 does boron help with erectile dysfunction | following penis enlargement doctor recommended | erectile dysfunction horizon 9xF nj health | pill to W6i increase sexual | verapamil erectile online shop dysfunction | foods that boost testosterone PbF levels in men | best libido enhancer kIM supplement | fxb viagra for women uk | d52 does viagra help a man ejaculate | muse medicine for sale | low cost alternative KI4 to viagra | cure for yfT premature ejaculation | legal hgh for sale at ImR gnc | black plus male enhancement review Yix | what is v1p red male enhancement pills | how do you Hxk order viagra | hong wei lny pills 3500mg directions | viaxxl genuine | ro v male performance YyY reviews | 0UM exercises for your dick | does saw Xwm palmetto cause erectile dysfunction | latest cbd oil viagra news | natural free trial gain | how aaL ro make your dick bigger | sonic treatment for erectile 7P5 dysfunction | gay porn boner for sale | erectile dysfunction after radiation therapy RvY | no need for Gfo viagra | female use cbd oil viagra | viagra liquida 7Hy para hombres | making Pnk your penis thicker | rock hard EF5 male enhancement pills amazon | nle choppa viagra most effective | difference tRW between viagra 50 mg and 100mg | max jQc hard pills reviews | hgh official pills | female pills to YMv increase libido swiss | chinese viagra alternative cbd cream | do otc male enhancement pills EvO work | best IdD price of viagra