దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

నవతెలంగాణ – హైదరాబాద్
రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాబోయే ఐదు రోజుల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జులై 5వ తేదీ వరకూ ఉత్తరాఖండ్ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. డెహ్రాడూన్ తోపాటు ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని రోజులపాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను అమర్ నాథ్ యాత్ర మార్గంలో, సున్నితమైన ప్రాంతాల్లో మోహరించినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) వి.మురుగేషణ్ తెలిపారు. మరోవైపు ఇప్పటికే ఆ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ఎనిమిది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రానున్న ఐదు రోజుల్లో ఆ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గోవా పనాజీ, మహారాష్ట్రకు కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ముంబై, థానే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో పాల్ఘర్, రాయ్ గఢ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ముంబైలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Spread the love
Latest updates news (2024-07-04 07:09):

aa6 glands used to maintain blood sugar | blood sugar profile test vbU | which organ secretes HcA hormone when the blood sugar rises | prevent blood Yev sugar spikes | bwD will brown rice raise my blood sugar | what drops blood sugar ETg faster | how long does blood sugar rise after eating 45C | blood sugar level oMr 137 | cloves for blood sugar control dfV | is fasting blood zAj sugar of 106 high | how do blood sugar levels react usB to extreme pain | ebE how much cinnamon should someone take to lower blood sugar | what is an 8 year old W9E normal blood sugar | type 1 diabetes 3oe blood sugar over 300 | blood sugar EJR test 467 | does azithromycin raise your blood sugar ymW | pd blood sugar 1u1 test exercise | will fldecongestants raise P0K blood sugar | blood diabetes sugar 1FY type | does brilinta affect blood QcT sugar | simvastatin cause high Yr7 blood sugar | toddler blood pio sugar levels | my random blood sugar 54J is 182 | N2L what foods to eat when blood sugar is high | does metformin lower your gtN blood sugar | does fiber bring crk down blood sugar | uTP low blood sugar symptoms after eating apples | 152 16y blood sugar meaning | what kind of blood sugar make you foq shake | does aspirin cause low blood Oa6 sugar | max mosley blood sugar diet XD0 | european blood sugar measurement UVT | can 8t5 taking insulin make your blood sugar go up | normal blood sugar c12 range after candy | what should your blood sugar be vm6 after a meal canada | what AMN the normal blood sugar levels | what does hi mean in blood sugar v5z | spikes low price blood sugar | high sugar and HOa blood pressure | what happens if blood D59 sugar gets too high while sleeping | Rxl fasting blood sugar danger level | how much does metformin lower CX1 fasting blood sugar | blood sugar increase L97 during exercise | P7O monitoring blood sugar prediabetes | f3a can low sugar levels spike blood pressure | normal fasting zeJ blood sugar level range | acetone in breath as LfW a measure of blood sugar | blood sugar ni0 diet wiki | high blood PhG sugar physical symptoms | n2z pp blood sugar normal value