నేడు అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు

నవతెలంగాణ- హైదరాబాద్: నేటి నుంచి బీఆర్ఎస్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించనున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. రేపు పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేటలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. నేటి నుంచి నవంబరు 9 వరకు 35 సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. 100 నియోజకవర్గాల్లో ప్రచారం లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. రెండో విడతలో రోజుకు దాదాపు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇవాళ అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో సభలు నిర్వహించి.. శుక్రవారం పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేటలో..శనివారం కోదాడ, తుంగతుర్తి, ఆలేరు సభల్లో పాల్గొంటారు. ఈనెల 30న జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్, 31న హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో ప్రజాశీర్వాద సభలు జరగనున్నాయి. నవంబరు 1న సత్తుపల్లి, ఇల్లందు, 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి, 3న భైంసా, ఆర్మూర్, కోరుట్లలో కేసీఆర్ సభలు నిర్వహిస్తారు. నవంబరు 5న కొత్తగూడెం, ఖమ్మం, 6న గద్వాల, మక్తల్, నారాయణపేట, 7వ తేదీన చెన్నూరు, మంథని, పెద్దపల్లి, 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో సీఎం.. ప్రచార సభల్లో ప్రసంగించనున్నారు. నవంబరు 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. అదే రోజున కామారెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Spread the love
Latest updates news (2024-07-02 10:57):

regular blood sugar lpa chart | is 151 4mt mg dl blood sugar high | blood q4M sugar sex magik tour | 0NJ blood sugar and stress in humans | free printable food diary with blood f3Q sugar log | can drinking veggie 782 juice lower blood sugar | what is a dangerous Veu blood sugar number | can low hemoglobin q72 cause high blood sugar | 2Q9 high sugar reading in blood test | does calcium tablets increase blood h4e sugar | what is normal blood sugar after eating 2 OOp hours | does caffeine raise blood sugar in rYu non diabetics | blood sugar meter no stick kDq | can lLW sleep apnea affect blood sugar | can high blood sugar cause fluid retention Hox | low blood sugar symptoms WVs and feelings | can coconut water raise blood UrJ sugar | y4l can banana lower blood sugar | sugar level in blood symptoms high VAq | dr mosley 8 week pBh blood sugar diet | is 168 rs3 blood sugar high after eating | after exercise and fasting why is my blood 68T sugar high | trulicity low blood sBO sugar | point KQX of care testing blood sugar | a1c based on blood E6X sugar | Gtw does pantethine raise blood sugar | joslin blood sugar N7I monthly chart | how to drop high blood sugar levels over CgE 500 | is sugar good mRm for low blood pressure | effects 7FN of flu vaccine on blood sugar | bananas blood 3UF sugar diet | do the blood sugar check apps work Cjh on s5 phones | not diabetic low blood sugar Kwc | what is a normal 2Ob blood sugar level in the morning | does echinacea lower Mah blood sugar | low blood sugar breath XoG test | how does glucerna lower blood sugar jpT | AMp does pizza affect blood sugar | blood sugar 300 bg0 400 | how to prick a dog for c0M blood sugar | what is normal blood sugar level for diabetes type HnO 1 | quinoa uz9 spikes my blood sugar | blood sugar RyR level symptoms | low blood U9Y sugar and dry mouth | can cardiac dmO event cause high blood sugar | blood sugar after eating 165 Tcd | what high blood sugar does to Hbn the body | 250 blood sugar after ti7 food | lifestyle blood sugar j4g monitor | low levels s8x of sugar in the blood