రూ.21లక్షల విలువైన టమాటా లోడ్ లారీ మిస్సింగ్

నవతెలంగాణ – హైదరాబాద్
టమాటాలు ప్రస్తుతం బంగారంతో సమానమైపోయాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అందుకు కారణం భారీగా ధరలు పెరగడమే. ప్రస్తుతం మార్కెట్ లో కిలో టమాటా ధర రూ.200 పైనే పలుకుతోంది. దీంతో సామాన్యులు కొనాలంటేనే జంకుతున్నారు. అయితే, టమాటా రైతులు మాత్రం కాసులు పోసుకుంటున్నారు. ఏకంగా రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతున్నారు. అదే సమయంలో చాలా చోట్ల టమాటాలను కొందరు దొంగతనం చేస్తున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రూ.21 లక్షల విలువైన టమాటాలతో వెళ్తున్న ఓ లారీ మిస్సైంది. ముగ్గురు వ్యాపారులు రూ.21లక్షల విలువైన 735 టమాటా బాక్సులను కొనుగోలు చేశారు. 15 కిలోల బరువున్న ఈ ఒక్కో టమాటా బాక్సును రూ.2 వేల నుంచి రూ.2,150కి కొనుగోలు చేశారు. వాటిని జులై 27వ తేదీన మధ్యాహ్నం సమయంలో లోడ్ చేసి.. రాజస్థాన్ రాష్ట్రంలోని కోలార్ నుంచి జైపూర్ (Jaipur)కు తరలించారు. ఇందుకోసం ప్రైవేటు రవాణాను వినియోగించారు. లారీ డ్రైవర్ ఫోన్ నంబర్ ఇతర వివరాలను తీసుకున్నారు. ఈ ట్రక్కు శనివారం రాత్రి 11 గంటలకంతా జైపూర్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే కోలార్ నుంచి బయల్దేరిన తర్వాత శనివారం ఉదయం వరకూ వ్యాపారులతో టచ్ లో ఉన్న డ్రైవర్.. మధ్యాహ్నం తర్వాత ఆచూకీ లేకుండా పోయాడు. ట్రక్కుకు అమర్చిన జీపీఎస్ ట్రాకర్ లో కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన వ్యాపారులు వెంటనే కోలార్ పోలీసులను ఆశ్రయించారు. వ్యాపారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపడుతున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 05:09):

jPg what do men want in bed | over the uA3 counter fertility drugs at cvs | oral official granny | what happens if you take to much QFs viagra | duramale cbd oil gnc | b5k ills for male sexual enhancement | physical exercise to cure I15 erectile dysfunction | what can replace 81h viagra | cheap dick pills big sale | buy viagra wvS online legally | vitamins for men sex gTl drive | Erctile Dysfunction cbd cream | viagra increase blood pressure 9Vs | benefits of taking oLs testosterone pills | D2l v10 male enhancement pills | sexual enhancement pills Odi and alcohol | which male enhancement pills come with a AXq instruction video | male brestt enlargement r0F herbs | low price adalah ny | treatment for low sex drive in 59n females | bendroflumethiazide and OVg erectile dysfunction | can BVt you dissolve viagra in water | eddie for erectile dysfunction LYe | is ginger root good for erectile 59K dysfunction | KOC cenforce 150 vs viagra | best brain blN booster pills | firminite male doctor recommended enhancement | Fif don cherry dr phil erectile dysfunction | couple in bed Ty5 photos | side effects of viagra tjn overdose | how to get a 1Pp bigger pennis in a week | tips for premature ggy ejaculation | sex time Kve increase without medicine | do bottoms often have erectile dysfunction iMz | vj3 symptoms needed for viagra | alex cbd vape harper viagra | mild sf4 sexual dysfunction treatment | penis oeB size and pregnancy | big sale viagra and orgasm | anxiety sex boosting vitamins | does acetaminophen cause erectile dysfunction ktf | raise testosterone free trial naturally | why does alL my boyfriends penis smell | erectile dysfunction due to neurogenic MYA reasons | how to enlarge OCG penile girth naturally | how to get a bigger penis 4ku at home | is UVQ viagra covered by medicaid | how dDm to increase discharge time in male | melatonin and most effective libido | dE5 viagra you can buy in stores