భారతీయ అమెరికన్లకు అత్యున్నత అవార్డులు

నవతెలంగాణ – అమెరికా: అమెరికాలో అత్యున్నత సైంటిఫిక్ పురస్కారం ఇద్దరు భారతీయ అమెరికన్లను వరించింది. అశోక్ గాడ్గిల్, సుబ్ర సురేష్ లకు ‘నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’ అవార్డును అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ బహూకరించారు. ఈ కార్యక్రమం మంగళవారం జరిగింది. అశోక్ గాడ్గిల్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. సుస్థిరాభివృద్ధిపై ఎన్నో ఆవిష్కరణలకు గాడ్గిల్ కృషి చేశారు. శుద్ధ జలం, ఇంధన సామర్థ్యం, మెరుగైన శుభ్రత కోసం సమర్థవంతమైన సాంకేతికతల అభివృద్ధిపై గాడ్గిల్ కృషి చేస్తున్నారు. గాడ్గిల్ ముంబైలో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి ఫిజిక్స్ లో పట్టా పొందారు. ఐఐటీ కాన్పూర్ లో పీజీ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా (బెర్క్ లే) నుంచి ఎంఎస్ సీ, పీహెచ్ డీ పట్టాలు పొందారు. ఇక సుబ్ర సురేష్ బయో ఇంజనీర్, మెటీరియల్ సైంటిస్ట్ గా సేవలు అందిస్తున్నారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాజీ డీన్. గౌరవ ప్రొఫెసర్ గా సేవలు అందిస్తున్నారు. ఇంజనీరింగ్, ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మెడిసిన్ లో ఆయన అధ్యయనాలు చేస్తుంటారు. ముంబైలో జన్మించిన సురేష్ ఐఐటీ, మద్రాస్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. లోవా స్టేట్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ, మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పట్టా పొందారు. సాంకేతిక రంగంలో అసాధారణ సేవలు అందించిన వారికి నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అవార్డులను ఏటా అందిస్తుంటారు.

Spread the love
Latest updates news (2024-07-07 07:50):

124 random fpb blood sugar | synthroid raises blood sugar so i stopped taking it KpE | 169 blood Yi1 sugar during pregnancy | how does the lab report hem average gNO blood sugar | blood n0L sugar 6 hours after meal | blood sugar 133 j6x 1 hour after eating | blood sugar lower UwO during pregnancy | will cottage cheese raise blood sugar C4g | vyvanse 14p blood sugar levels | xkK how long does it take basaglar to lower blood sugar | fasting blood sugar laboratory mN6 test | fruit spikes blood gGK sugar | low blood sugar then eating GkJ symptoms | a1c blood sugar dUC tests | ErR blood sugar levels fasting water | what should my blood H4S sugar be when i wake up | zli diabetes glucose random blood sugar level | will milk acid D5T cream raise blood sugar | 1Yn does stress cause increase in blood sugar | low blood sugar ECP on purpose | fasting blood sugar range BTk india | what does a good blood sugar graph MrK look like | when to test your blood sugar with thY gestational diabetes | diabetes symptoms and blood EOl sugar levels | can lymphoma Rgh cause low blood sugar | why does fastingmake my Y3T blood sugar go up | excersice 3kC effect on blood sugar | does pears raise jje blood sugar | when can you da8 check your blood sugar | can ensure bBz cause higgh blood sugar | 264 blood sugar immediately KER after eating | CBa normal blood sugar random range | do allergies aDi raise blood sugar | 129 blood sugar low price | does new I2s apple watch check blood sugar | low blood sugar is mjD diabetes | blood FUF sugar monitor for iphone 7 | blood sugar level 191 haven qOk eaten all day | how to lower blood sugar aCJ level while fasting | blood sugar monitor how a0m does it work | bRX smart blood sugar plan | 1 unit 0bm of insulin decreases how much blood sugar | do alcohol raise your blood sugar 5Lr | can steroids cause high blood xvR sugar levels | hypoglycemic low BEJ blood sugar symptoms | blood sugar 140 during pregnancy UbI | what alcohol affects blood m2X sugar the least | normal blood sugar vGD level range in adults | OwO caffeine effect on low blood sugar | how to y3z check extremely high blood sugar level