గణేష్‌ నిమజ్జనంలో విషాదం..రక్తపు మడుగులో

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేటలో శనివారం జరిగిన వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. విన్యాసాలు చేయబోయి ఓ వ్యక్తి అనూహ్య రీతిలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అప్పటిదాకా సంతోషంగా గంతులేసిన వ్యక్తి.. అరక్షణంలో రక్తపు మడుగులో పడిపోవడంతో అక్కడున్నవాళ్లంతా దిగ్భ్రాంతికి లోనయయారు. రాజంపేట పట్టణంలో శనివారం కిరణ్‌ అనే వ్యక్తి గణేష్‌ నిమజ్జనంలో పాల్గొన్నాడు. అయితే అప్పటికే ఫుల్‌గా తాగేసి ఉన్న కిరణ్‌.. రకరకాల విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలో విగ్రహం తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ బంపర్‌పై నుంచి దూకి విన్యాసం చేయాలనుకున్నాడు. అయితే.. ఆ ఊపులో తల సరాసరిగా రోడ్డుకు బలంగా తగిలింది. దీంతో స్పృహ కోల్పోయాడు. పక్కన ఉన్నవాళ్లు కడప ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు తలలో నరాలు దెబ్బ తిన్నాయని.. ఆపరేషన్‌ అవసరమని, పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి మద్యం మత్తులో వినోదానికి పోయి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఆ యువకుడు.

Spread the love
Latest updates news (2024-05-20 14:20):

blood sugar level normal IEI value | fasting blood sugar Uke normal vs diabetes | blood sugar test strips 9Qv rite aid | blood sugar dTX levels women | why is blood BmX sugar regulation a negative feedback | what should my blood sugar he atter eating 1 WOt hour | DEN does sugar raise the blood pressure | breakfast to keep blood sugar GMS stable | low blood sugar and YIv stomach ache | sugar XHA blood level after eating | blood sugar monitor not z2y working | drinking oJU apple cider vinegar to lower blood sugar | swb keeping blood sugar levels | E5H what is normal blood sugar range fasting | foods for good blood s1U sugar | do smoothies increase blood 8eA sugar | blood sugar levels newborn Q5P babies | low blood sugar stuffy nose jKh | low mWv blood sugar vs anxiety attack | how to deal with gSO high blood sugar during pregnancy | normal blood sugar PCw levels in the evening | 0HC can you drink coffee before fasting blood sugar test | how long does Y8C blood sugar stay elevated after steroid shots | how to control gestational IiA diabetes fasting blood sugar | what is the normal blood sugar level Nkr after you eat | ornge juice for wFF low blood sugar | WSM xolair raise blood sugar | free blood sugar test 6aF singapore | low high blood GuO sugar lower pelvic pain | how do they check 26u blood sugar | huawei smart Nq7 watch with blood sugar monitor | fasting blood sugar 97 G74 mg dl | what range blood sugar should diabetics tXh aim for | the blood sugar diet dr ptY mark hyman | blood sugar will not go down growth UH0 spurt | menopause and blood sugar MQa levels | blood sugar 4TE of 105 | can OiR apple watches monitor blood sugar | how to control blood zbG sugar through yoga | dies z1Y high blood sugar make your eyes dry | is high blood sugar bad LPj when pregnant | does agave spike blood vTQ sugar | can something other Dsv than diabetes raise blood sugar | diabetic cOH blood sugar level 400 | dr mercola apple cider Rar vinegar blood sugar | acuvue blood sugar monitor gRz | diabetes exercise raises blood sugar w7z | does nkY high blood sugar affect cholesterol | my blood sugar is 147 217 after meal | yPu a1c blood sugar 165