మతు సంగేo గ్రామంలో వర్షాలకు కూలిన రెండు ఇండ్లు

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండలంలోని మతుసంగెం గ్రామంలోగతఐదురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలోరెండు ఇండ్లు కూలిపోయాయి. గ్రామానికి చెందిన పద్మశాలి భూమయ్య, గ్రామానికి చెందిన మరొక్కవ్యక్తి ఇల్లు కూలిపోయాయి కూలిన ఇండ్లను గ్రామ సర్పంచ్ కమ్మరి భాస్కర్ సందర్శించరు.