సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఇద్దరు పోలీసుల ఆత్మహత్య

నవతెలంగాణ – హైదరాబాద్
తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో 24 గంటల వ్యవధిలో ఇద్దరు పోలీసులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వీరిద్దరూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి (సీఐఎస్ఎఫ్) చెందినవారు. వీరిలో ఒకరిది చత్తీస్‌గఢ్ కాగా, మరొకరిది ఉత్తరప్రదేశ్. చత్తీస్‌గఢ్‌లోని మహాసమంద్ జిల్లా శంకర గ్రామానికి చెందిన చింతామణి (29) 2021లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. శిక్షణ అనంతరం శ్రీహరికోటలో విధుల్లో చేరాడు. ఇటీవల నెల రోజులపాటు సెలవుపై ఇంటికెళ్లిన చింతామణి ఈ నెల 10న తిరిగొచ్చి విధుల్లో చేరాడు. షార్‌లోని పీసీఎంసీ రాడార్-1 ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట షిఫ్ట్‌కు హాజరయ్యాడు. రాత్రి 7.30 గంటలకు కంట్రోల్‌ రూముతోనూ మాట్లాడాడు. అంతలో ఏమైందో కానీ ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. అత్యవసర భద్రత దళ (క్యూ ఆర్టీ) సిబ్బంది రాత్రి 8.30 గంటలకు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో చింతామణి ఓ చెట్టుకు ఉరికి వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సమస్యలతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్థారించారు.
ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా కాకముందే ఎస్సై తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. షార్ మొదటి గేటు వద్ద కంట్రోల్ రూములో విధుల్లో ఉన్న ఎస్సై వికాస్ సింగ్ తన తుపాకితో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుపాకి పేలుడు శబ్దం వినిపించడంతో పరుగున అక్కడికి వెళ్లిన సహచరులకు వికాస్ సింగ్ రక్తపు మడుగులో కనిపించాడు. 30 ఏళ్ల వికాస్ సింగ్‌ది ఉత్తరప్రదేశ్. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-16 08:50):

g9R taking 1500mg cbd gummies | koi cbd gummies delta GKt 8 near me | what are cbd LAM gummies reddit | cbd gummies r1O amazon anxiety | pure relief wc7 cbd gummies sleep | cbd genuine candy gummies | are cbd gummies safe for SEa dogs | summer valley cbd Un0 gummies amazon | full spectrum jNM apple rings cbd gummies | natures only HdD cbd gummies sex | cbd VRm gummies help with relaxing | joint restore gummies AX7 with cbd | canndid cbd low price gummies | Ptp just chill cbd gummies reviews | best BAj cbd oil gummies for sale | cbd low price euphoria gummy | wuS experience cbd edibles gummies review | miyan bialick oros cbd gummies jOF | cbd fuzeberries cannafuse Rsa gummy chews | cbd pil b6s versus gummies | noble cbd gummies cbd oil | prime max pMU relief cbd gummies | where can you buy cbd gummies C2J for arthritis | for sale cbd power gummies | a88 cbd gummies review cw8 | garden of VCS life cbd gummies extra strength | vYA keoni cbd gummies on amazon | positive effects uhj of cbd gummies | how much 0gc is keoni cbd gummies | power cbd gummies website cl5 | MwG winged cbd sleep gummies | cbd miracle gummies reviews IyH | cbd gummies any a6o bad side effects | why cbd gummies genuine | cbd gummies eagle hemp ht7 | remedy oil cbd Ou5 gummies | cbd gummies for 2JB ain | chs clean living cbd gummies hlH | online shop cbd rosin gummies | can you 0L5 take cbd gummies abroad | eagle hemp cbd Oe4 gummies contact | just cbd Grc gummies for sale | buy Hjy cbd gummies bulk | thoughtcloud cbd gummies genuine | cbd gummies for 5RV arteries | are cbd gummies NoU legal in floroda | thc and cbd gummies G3y for sleep | active cbd jumbo UTg gummies | do cbd gummies work gem better than the drops | just cbd Lvd cbd cannabidiol gummies