జపాన్ ను వణికిస్తున్న టైఫూన్ ‘లాన్’

నవతెలంగాణ-హైదరాబాద్: పసిఫిక్ మహాసముద్రంలో ఇది టైఫూన్ల సీజన్. ప్రచండ గాలులు, కుంభవృష్టిని వెంటేసుకుని వచ్చే ఈ టైఫూన్లు తాము పయనించే మార్గంలో పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ఈ సీజన్ లో ఏడో టైఫూన్ దూసుకువస్తోంది. ఈ టైఫూన్ పేరు లాన్… ఇది జపాన్ కు గురిపెట్టింది.  ఇది మధ్య జపాన్ భూభాగంపైకి ప్రవేశించే అవకాశాలున్నాయని, గంటకు 195 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో గాలులు వీస్తాయని జపాన్ వాతారణ సంస్థ (జేఎంఏ) వెల్లడించింది. ప్రస్తుతం ఇది గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోందని, జపాన్ పై మంగళవారం నుంచి దీని ప్రభావం ఉంటుందని జేఎంఏ తెలిపింది. ప్రధానంగా ఒసాకా, క్యోటో నగరాల మీదుగా ఈ టైఫూన్ పయనించే అవకాశాలున్నట్టు తెలిపింది. భారీ వర్షాలు, పెనుగాలులు వీస్తాయని, వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి వైపరీత్యాలు సంభవిస్తాయని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. శక్తిమంతమైన టైఫూన్ నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేశాయి. తుపాను ప్రభావం చూపించే ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్లను కూడా రద్దు చేశారు.

Spread the love
Latest updates news (2024-07-07 08:42):

low blood sugar can cause o4j high blood pressure | high blood sugar fi0 dogs | can sugar substitutes raise blood vQH sugar levels | why does coffee spike blood sugar 13p | fasting blood IBN sugar level 127 means | sugar increases uRi blood pressure | lion mane lowers blood fUI sugar | check blood 0Cx sugar levels without needles | natural low blood WfG sugar remedies | blood sugar 3Ya 82 2 hours after eating | VVM when shoulld a diabetic check blood sugar | foods to help prevent low blood sugar zTk | can low gO9 blood sugar cause retinal bleeding | low blood sugar EqJ level chart uk | GJQ do raisins spike your blood sugar | cdC blood sugar level of 501 | hormone that controls blood xsA sugar | blood sugar diet breakfast recipes adB | does using smokeless tobacco raise blood Pfz sugar | sugar D6I water paste under tongue for low blood sugar | early signs of blood sugar issues t8q | is 128 high for fasting UKs blood sugar | coconut oil benefits r6g for blood sugar | what should my blood sugar level be z3o in pregnancy | weird things that dont raise ELo blood sugar | how to regulate cats blood sugar without insulin KMv | blood MvI sugar monitor nearby | blood sugar diet breakfast F4h ideas | how do i Dqh bring down mh blood sugar fast | what is the best herb to lower JQA blood sugar | does black coffee affect fasting blood sugar Ldo levels | IQn how soon does cinnamon pills to lower blood sugar | is 90 blood sugar bcH low for diabetics | how does drinking milk in cocacola lower Orh blood sugar | when to be concerned about low Fe1 blood sugar while pregnant | blood h8M sugar level 400 what to do | blood sugar equivalent to PPE a1c | why 02N is my blood sugar is high in the morning | low blood sugar lack DHg of appetite | implanted blood Vsz sugar monitor | how can my blood vKP sugar be higher in the morning | how to control fasting blood sugar without 64m medication | fasting yMD blood sugar level 115 mg | what happens when you have low blood sugar cin level | whole wheat bread raises blood sugar coW | can triamcinolone cream raise blood sugar dGe | do parasites affect blood o0N sugar | low blood sugar caused by xgV | EFH diabetic tattoo blood sugar | high blood sugar A5A meals