అండ‌ర్ – 20 వ‌ర‌ల్డ్ క‌ప్ చాంపియ‌న్ ఉరుగ్వే..

నవతెలంగాణ ఢిల్లీ : దక్షిణ అమెరికాకు చెందిన‌  ఉరుగ్వే పురుష‌ల ఫుట్‌బాల్ జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. అండ‌ర్ -20 వల‌ర్డ్ క‌ప్చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. దాంతో, 12 ఏళ్ల త‌ర్వాత వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన తొలి దక్షిణ అమెరికా దేశంగా రికార్డు సాధించింది. అంతేకాదు వ‌రుస‌గా నాలుగేళ్లుగా ట్రోఫీని త‌న్నుకుపోతున్న యూరోపియ‌న్ దేశాల‌కు చెక్ పెట్టింది. డిగో మార‌డోన స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్లో ఉరుగ్వే 1-0తో ఇట‌లీపై గెలుపొందింది.

ఆ జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్ లుసియానో రోడ్రిగెజ్ 86వ నిమిషంలో గోల్ కొట్టాడు. దాంతో, ఉరుగ్వే జ‌ట్టు ఆట‌గాళ్లంతా సంబురాలు చేసుకున్నారు. ‘ఇది చాలా క్రేజీ.. క్రేజీ.. క్రేజీ.. మేము ఈ విజ‌యానికి అర్హులం. మా క‌ల‌ను నిజం చేసుకున్నాం’ అని రోడ్రిగ్ మ్యాచ్ అనంత‌రం ఉద్వేగభ‌రితంగా చెప్పాడు. ఉరుగ్వే 1997, 2013లో ఫైన‌ల్లో అనూహ్యంగా ఓట‌మిపాలైంది. ద‌క్షిణ అమెరికాకు చెందిన బ్రెజిల్ చివ‌రిసారి 2011లో అండ‌ర్ -20 వ‌ర‌ల్డ్ క‌ప్ అందుకుంది.
ఫేవ‌రెట్ల‌కు షాక్
అండ‌ర్ -20 వ‌రల్డ్ క‌ప్ మే 20న మొద‌లైంది. ఏమాత్రం అంచనాలు లేని ఉరుగ్వే, ఇట‌లీ సంచ‌ల‌న ఆట‌తో ఫైన‌ల్‌కు దూసుకెళ్లాయి. టైటిల్ ఫేవ‌రెట్లుగా బ‌రిలోకి దిగిన బ్రెజిల్, అర్జెంటీనా, ఇంగ్లండ్ జ‌ట్లు టైటిల్ వేట‌కు అర్హ‌త సాధించ‌లేక‌పోయాయి. ద‌క్షిణ‌కొరియాను 3-1తో ఓడించిన ఇజ్రాయెల్ మూడో స్థానంలో నిలిచింది.

Spread the love
Latest updates news (2024-07-04 20:35):

how B5Y fast does sizegenix work | how to make your penis strong and longer UgN without pills | cost of nugenix at gnc RH0 | low price sexual urge | 2A4 sex booster for women | viagra doctor recommended original | do penis enlargement exercises work RMD | increase womens xXR libido pills australia | do you have erectile dysfunction if you can still masturbate tP4 | is yoga good for erectile Um8 dysfunction | mv2 negative side effects of pycnogenol | one pill a uxm day libido booster | best erectile dysfunction pills 2014 SFN | viagra hard ons for sale | can a woman AQ0 have erectile dysfunction | online shop sex sez | best doctor recommended libido enhancers | tips to make Y82 sex better for him | does viagra mess H1v with birth control | cruel man of the woods herb SCL | viagra for sale argentina | ills for sex drive 3BN male | is it wxj safe to take a viagra | erectile dysfunction in old aOi age | tianyuan BXW lonlu wan 20 pills | what if viagra doesnt work the first time D51 | 48 year old male erectile rGQ dysfunction | will half a viagra osz work | blood pressure pills and If7 libido | sex at big sale best | viagra big sale questionnaire | vitamin shoppe weight loss Ukf tea | baolong big sale pills | naion low price viagra | rostate health cbd cream products | duraflex us male Or0 enhancement pills | foods ita with viagra like effect | thiazide diuretics and erectile eAR dysfunction | best male potency pills on jEz amazon | male enhancement pills pictures uai | t girls sex online shop | how Pyt to improve labido | cbd oil ladies sexy tablet | doctor recommended fat person png | what is the main cause for erectile dysfunction 0q0 | david j ralph nitroglycerin g26 erectile dysfunction | can nofap 94H cure erectile dysfunction | do nugenix really work BP9 | can you take mt5 viagra after gastric sleeve | free trial viagra ek?i