ఎస్సైని కట్టేసి కొట్టిన గ్రామస్థులు

నవతెలంగాణ – హైదరాబాద్: ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండగా లోపలికి ప్రవేశించి ఆమెను వేధించేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ గ్రామస్థులు ఓ ఎస్సైని పట్టుకుని చితకబాదారు. అతడి దుస్తులు తొలగించి, స్తంభానికి కట్టేసి కొట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు ఈ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వ్యవహారం వైరల్‌గా మారింది. విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఎస్సై సందీప్ కుమార్‌ను తక్షణం సస్పెండ్ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు, తనపై అత్యాచారానికి యత్నించాడంటూ మహిళ ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదైంది. ఎస్సై అకృత్యాన్ని నిరసిస్తూ గ్రామస్థులు సోమవారం పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సందీప్ కుమార్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. దర్యాప్తు కోసం వెళ్లిన తనపై గ్రామస్థులే దాడి చేశారని ఆరోపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సందీప్ రెండు సంవత్సరాల క్రితం పోలీసు శాఖలో జాయిన్ అయ్యారు.

Spread the love
Latest updates news (2024-07-07 15:43):

high blood pressure and high blood sugar wt6 together | how to lower a blood WOO sugar spike | how VBW to manage blood sugar during pregnancy | ukx blood sugar fasting 128 | reasons for fP5 high blood sugar not diabetes | OyT food to eat to avoid high blood sugar | children blood sugar level VvR | high 5Ok blood sugar and low a1c | unF lantus high blood sugar morning | new Mxf blood sugar meter | best way to lower blood sugar for diabetics z3L | blood sugar 171 5SV one hour after eating | blood JEF sugar level 140 after eating | zvE 4 hours fasting blood sugar | before breakfast blood sugar KKj reading of 112 | is diabetic shock high blood sugar GvS | whats 7xB regular blood sugar level | DvD normal blood sugar levels for glucose test during pregnancy | blood kOc sugar test for 6 months is called | can crackers raise blood 38e sugar | codeine zMU raise blood sugar | how can you lower blood fEE sugar fast | titration ViK in blood sugar testing | blood sugar level T1F of 408 | 6II blood sugar test procedure | how long does your blood sugar uYb stay high after eating | does exercise effect blood sugar VL6 | stain raising blood sugar S3S | does nsc high blood sugar affect a man sexually | what does it feel like when blood sugar 8jv low | sugar results blood test cjn | hba1c vs fasting blood sugar Iyi | bat fasting blood sugar reading 89 | is 76 a normal ma6 blood sugar level | does sourdough bread raise your blood sugar KCl | UV5 blood sugar and glucose tolerance | my blood sugar J9W is 193 after fasting 40 hours | does sleep affect blood 2pI sugar | blood sugar management pregnancy 2rl | how do i lower my blood sugar AdS without medicine | how is blood sugar level regulated in csC the body | Ojb diabetes blood sugar level normal range | best blood sugar J8C drugs | can low blood sugar cause gnY twitching | fasting blood sugar scX of 174 | truvia raise blood Vrv sugar | is HgR blood sugar high after eating | A8O can high blood sugar make ypur blood pressure high | does jaggery oE4 spike blood sugar | does DUg cream in coffee raise blood sugar