విజయనగరం రైలు ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య

నవతెలంగాణ – అమరావతి: విజయనగరం జిల్లాలో గతరాత్రి జరగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 14కు పెరిగింది. కంటకాపల్లి-అలమండ మధ్య నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో ముందు వెళ్తున్నవిశాఖపట్టణం-పలాస (08532) రైలును వెనక నుంచి వచ్చిన విశాఖ-రాయగఢ (08504) రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయ. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు చెబుతున్నా వారి సంఖ్య వందకుపైనే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదంలో రాయగడ రైలు బోగీలు నుజ్జయ్యాయి. మరో ట్రాక్‌పై ఉన్న గూడ్సురైలు బోగీలపై దూసుకెళ్లాయి. రైళ్ల ఢీ ఘటనతో ఒక్కసారిగా అక్కడ భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికులు రైలు దిగి భయంతో పరుగులు తీశారు. చిమ్మచీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. సిగ్నల్ కోసం వేచివున్నపలాస ప్యాసింజర్ రైలును వెనక నుంచి వేగంగా వచ్చిన రాయగడ రైలు ఢీకొట్టినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన బాలేశ్వర్ రైలు ప్రమాద ఘటనను ఇది తలపించింది. రెండు ప్యాసింజర్ రైళ్లు, గూడ్సు రైలులో కలిపి మొత్తం ఏడు బోగీలు నుజ్జయ్యాయి. రాయగడ రైలులోని దివ్యాంగుల బోగీ పట్టాలు తప్పి పొలాల్లో పడింది. రెండు ప్యాసింజర్ రైళ్లలోనూ కలిపి దాదాపు 1400 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య 40 నుంచి 50 వరకు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అర్ధరాత్రి వరకు 10 మృతదేహాలను వెలికి తీశారు. మృతులను విజయనగరం జిల్లా జామి మండలం గుడికొమ్ముకు చెందిన కె.రవితోపాటు గరివిడి మండలం కాపుశంభం గ్రామానికి చెందిన పెరుమజ్జి గౌరినాయుడు, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మంలం ఎస్ఆర్ పురానికి చెందన గిడిజాల లక్ష్మి (40)గా గుర్తించారు. అలాగే, పలాస రైలులోని వెనక బోగీలో ఉన్న గార్డు ఎంఎస్ రావు, రాయగడ రైలు లోకో పైలట్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Spread the love
Latest updates news (2024-07-07 07:09):

keoni 854 cbd gummies drug test | 250 mg azd sour gummies cbd | does circle OQG k sell cbd gummies | rf9 are cbd gummies bad for your kidneys | did mayim bialik create cbd Wbe gummies | amazon cbd gummies 4yE for anxiety | dGc sunmed cbd gummies full spectrum | what are cbd and thc uPQ gummies | cbd oil gummies effect ec2 | edible gummy bears cbd T2t | kore organic cbd amz gummies | diamond cbd VHB gummies watermelon | V2Y cbd dosage calculator gummies | natures boost cbd gummies s6C tinnitus | cbd gummies small pack aFP | cbd night time 7Ba gummies canada | dr oz U6D cbd gummies for vertigo | cbd cbd vape gummies sex | captain cbd sour gummies review Rlh | lofi cbd gummies price 8xj | cbd gummies 5CX vs drops | green ape cbd gummies phone 5TJ number | relax tzN cbd gummies 500mg | sample cbd gummies most effective | how fast do cbd gummies t6s take to kick in | twin elements cbd gummies 25o reviews | medicated bqW gummy bears cbd | zuri cbd gummies for sale | Vgk what are cbd gummies taken for | N0O bulk cbd gummies for sale | cbd gummies at target tv7 | cbd vape gFN liquid vs cbd gummies | green leaf cbd c5b gummies review | cbd oil 4jS gummies and ms | online shop gummies cbd | cbd isolate gummies 25mg OTC | where Y5O can i buy cbd gummy bears | hjh smilz cbd gummies for tinnitus | cbd vape cbd gummies potency | green Puc gummy bear cbd reviews | best cbd E7E gummies for pain 2021 amazon | Yyq where can i get condor cbd gummies | 46R how much cbd gummies can i take a day | koi broad spectrum oHy cbd gummies | cbd vape superdrug cbd gummies | 10 mg TS1 cbd gummies benefits | cbd Ra5 gummy pouches empty | phil mickelson condor cbd gummies O9x | hemp clinic 3Io cbd gummies review | best cbd gummies for price on amazon Yqx