చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారని ఆశిస్తున్నాం: కాసాని

నవతెలంగాణ-హైదరాబాద్ : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు మంగళవారం బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందన్నారు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని కాసాని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 87 స్థానాల్లో పోటీ చేయనుందని కాసాని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను సిద్ధం చేశామన్నారు. ఈ జాబితాకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆమోదం లభించాక విడుదల చేస్తామన్నారు. తెలంగాణ ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారం చేస్తారన్నారు. తాను రెండు రోజుల క్రితం రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ములాఖత్‌లో చంద్రబాబును కలిశానని, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు చెప్పారు. ఇక్కడ టీడీపీ చాలా బలంగా ఉందని, అందుకే తాము పోటీ చేస్తున్నామన్నారు. జనసేన పార్టీతో కలిసి ముందుకు సాగాలా? లేదా? అనే త్వరలో నిర్ణయిస్తామన్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 21:10):

cbd gummies for diabetes shark tank 6lP | shark yL0 tank episode on cbd gummies | platinum cbd gummies 500mg btk reviews | cbd gummies free trial tinnitus | cbd gummies sugar Lps and kush | cbdfx vKj cbd gummies with melatonin for sleep | cbd thc sleep gummy Emt | can cbd gummies uOL help with pcos | hemp emu cbd QNX gummies | cbd gummies doctor recommended 19468 | what are the best cbd gummies for pain T76 | is it legal l47 to buy cbd gummies online | plant md revive 3uw cbd gummies reviews | cbd gummy JJ2 bears buy | best w6P affordable cbd gummies | majwana qpM gummys thc cbd | jq9 pure cbd gummies with thc | cbd gummies kelly clarkson O4W | cbd gummies r9i failed testing | free shipping niva cbd gummies | sour patch cbd gummies t4m | cbd big sale gummie mg | Sxj where to get cbd gummies for sleep | will cbd gummy r8L show up on drug test | cbd dr0 gummies to buy los angeles | science 5Nb cbd gummies for sex | cbd gummies with weed arX | kore WKz organic cbd sour gummies | bomb cbd most effective gummies | heady harvest cbd V5b gummy review | can NOl you put cbd gummies in the refrigerator | bolt cbd gummies 100mg E5Y reviews | buying cbd yzU gummies for depression | what is the W1c cbd gummie for all day use | big sale cbd depression gummies | gummy brand cbd 5wN oil | delta jax 8 and cbd gummies | happy 2ef body cbd gummies | independent cbd doctor recommended gummies | cbd gummy bears Dx0 for insomnia | bio lyfe cbd gummies 300mg gBa | where to buy cbd living gummies T5z | 5eI diy cbd isolate gummies | koi dOy cbd gummies for pain | epq rachel ray cbd gummies | ra royal gummies VIv cbd | what do you feel when you take cbd gummies Ik8 | best cbd gummies for hpe pain and anxiety | can you make your own cbd gummies fnU youtube | cbd gummies cbd oil aon