మనుషుల అక్రమ రవాణా గురించి చైతన్యాన్ని కలిగించేందుకు గ్లోబల్ ‘వాక్ ఫర్ ఫ్రీడం’

నవతెలంగాణ-హైదరాబాద్ : ఎస్ఐ శ్రీ శ్రీనివాసులు, వైఎస్ఆర్‪సిపి పార్టీ మండల కన్వీనర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపిటిసి శ్రీ మధు, ఆర్‪హెడ్స్ ఎన్‪జిఒ డైరెక్టర్ శ్రీ థియో స్టీపెన్స్, సెయింట్ స్టీఫెన్స్ స్కూల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ప్రకటించేరు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీ. శ్రీనివాసులు మాట్లాడుతూ “మన సమాజంలో జరుగుతున్న వాటి అన్నింటి గురించి మనం అందరం బాగా తెలుసుకుని వుండాల్సిన అవసరం వుంది, ఎందుకంటే, ఈ కాలంలో మనుషుల్ని సులువుగా అమ్మేస్తున్నారు అలాగే దోచుకుంటున్నారు. పౌరులందరూ చైతన్యంతో వున్నప్పుడే ఈ నేరాన్ని అరికట్టడానికి వీలవుతుంది. అలాటి చైతన్యానికి దోహదం చేసే వాక్ ఫర్ ఫ్రీడం వంటి ఉద్యమంలో భాగం కావడం నాకు గర్వంగా వుంది” అన్నారు. చిత్తూరులోను, దేశవ్యాప్తంగానూ ఈ వాక్ లో పాల్గొన్నవారు దీన్ని ప్రారంభించడానికి ముందు, తమజీవిత కాలం ఈ అక్రమ రవాణాని ముగించడానికి తమకున్న అవకాశాల మేరకు అన్నిరకాలుగా వీలైనంత సాయం చేస్తామని ప్రతిజ్ఞ చేసేరు. తరవాత, మానవ అక్రమ రవాణా గురించి సమాచారం, గణాంకాలతో వున్న సింగిల్ ఫైల్ ప్లేకార్డ్స్ పట్టుకుని, ఐరాల అంబేద్కర్ విగ్రహం నుంచి బయల్దేరి అందరికీ కనిపించేలా రోడ్ల మీదుగా తిరిగి అక్కడికే చేరుకున్నారు. మానవ అక్రమ రవాణాలో మౌన బాధితులకి సంఘీభావంగా ఈ వాక్ పూర్తిగా నిశ్శబ్ధ నడకగా సాగింది. వాక్ ఫర్ ఫ్రీడం లో చిత్తూరు పాల్గొనడం ఇది రెండవ సంవత్సరం, ఎన్‪జిఒ ది మూవ్‪మెంట్ ఇండియా సారథ్యంలో, ఎన్‪జిఒ ఆర్ హెడ్స్ (రూరల్ హెల్త్ ఎడ్యుకేషన్ అగ్రికల్చరల్ అండ్ డెవలప్మెంట్ సొసేటీ) వారి భాగస్వామ్యంతో వారి లబ్ధిదారు సమూహాలు, పాల్గొనే సంస్థ సెయింట్ స్టీఫెన్స్ పబ్లిక్ స్కూల్ వారుకూడా ఇందులో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (2022) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 49.6 మిలియన్ మంది ప్రజలు లైంగికంగా, శ్రమ పరంగా, అవయవాలు, పిల్లల్ని అమ్మడం, బలవంతపు పెళ్ళిళ్ళు, ఇంట్లో దాస్యం వంటి రకరకాల దోపిడీలో చిక్కుకుని వున్నారు. అంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 150 మందిలో ఒకరు బానిసత్వంలో వున్నారు. క్రైమ్ ఇన్ ఇండియా, నేషనల్ రికార్డ్స్ బ్యూరో (2021) నివేదిక ప్రకారం ఇక్కడ భారతదేశంలో 2021లో ప్రతి రోజూ 8 మంది పిల్లలు అక్రమ రవాణాకి గురయ్యేరు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో, ఇటుక బడ్డీలు, ఫ్యాక్టరీలు, దుకాణాలు, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు, రెస్టారెంట్లు, మెకానిక్ షెడ్లు, హోటళ్ళలో బాలకార్మికులుగా చిక్కడిపోయివున్న 1013 మంది పిల్లల్ని విజయవంతంగా రక్షించేరు. ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ క్రింద యాంటి-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్, ఎన్‪జిఒలు కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి, జులై నెలల్లో చేసిన కృషి వల్ల వీళ్ళని రక్షించగలిగేరు. (ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా). ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో వాట్ ఫర్ ఫ్రీడం ని నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరో 25 ఇతర ప్రదేశాల్లోకూడా ప్రజలు ఈ ఉదయం వాక్ ఫర్ ఫ్రీండం లో పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-06-15 09:12):

assure cbd gummies online sale | cbd gummies free shipping ny | does cbd gummies show positive on FQy a drug test | cbd wellness gummies martha reviews R2n | cbd gummies TUQ fayetteville nc | peaks cbd gummies canasour cup bAM | SxY cbd gummies ti curb anxiety | ecM third party tested cbd gummies | organic cbd gorilla mE4 gummies | are cbd gummies Aod as effective as oil | cbd gummies savannah L2Y ga | what are condor cbd 2F5 gummies | premier cbd 3Nw gummy reviews | i got AC9 high off of cbd gummies | best cbd O3O gummies 2022 | hawaii cbd official gummies | trubliss cbd gummies for arthritis pain yx4 | if im sooner can i take cbd gummies EDB | best cbd imw isolate gummies | eRt cbd gummies dr oz reviews | nyv grn cbd gummies exotic fruit | best cbd gummies for hpe pain and anxiety | just cbd gummies review WVX | cbd gummies PWP for sinus infection | biogold 4EL cbd gummies walmart | gummy cbd CQ7 pure hemp tincture | gummy free trial cbd amazon | cbd gummies olivia newton john r2l | is jxO cbd gummies safe for kids | cbd gummies shell gas station O8Q | unabis cbd gummies shark tank 5li | cbd 2md gummies in cda idaho | viralix ed cbd gummies nxg | cbd oCR gummies for focus | patch adam WUH cbd gummies | xKH just cbd gummies dose | BF4 cbd high strength gummies cheap | buying cbd gummies near nxk me | online sale cbd gummies distributors | zenbears cbd gummies genuine | justcbd cbd holiday gummies 250mg d6M 500mg 1000mg | relieve cbd gummies dr oz JVV | nature stimulant cbd gummies U8j for ed | 1000mg cbd gummies fMb how much to take | lQn cbd gummies for alcoholism | reviews on hazel hills cbd Xac gummies | P6E kelly clarkson and cbd gummies | free trial cbd gummies dosage | cbd gummies do you take daily 5To | square cbd gummies low price