119 స్థానాల్లో పోటీ చేస్తాం

– టీడపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకూ బలోపేతమవుతున్నదని తెలుగుదేశం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. ఇందుకు ఎన్నికలే నిర్ల్యమని చెప్పారు.ఎన్నికల నోటిఫికేషన్‌ నాటికి టీడీపీలోకి వలసలు మరింత ఊపందుకు ంటాయని చెప్పారు. గురువారం ఎన్టీఆర్‌ భవన్‌లో పెద్దపల్లి జిల్లా వైఎస్సార్టీపీ యువజన అధ్యక్షుడు పలకల చంద్రారెడ్డి, వొదేల మండల యూత్‌ ప్రెసిడెంట్‌ కొలిపాక రాజు ముదిరాజ్‌కు కాసాని జ్ఞానేశ్వర్‌ తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. వీరు తెలంగాణ ఐటీడీపీ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు హరికష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని టీడీపీలో చేరిన వైఎస్సార్టీపి నాయకులను అభినందించారు. తెలంగాణలో టీడీపీ రోజుకు రోజు బలపడుతు న్నదనీ, రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. గెలుపు దిశగా నాయకులు, కార్యకర్తలంతా సమిష్టిగా కషి చేయాలని సూచించారు. వేగంగా మారుతున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలకపాత్ర పోషించడం ఖాయమన్నారు. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల విధానాలపై ప్రజలు విసిగెత్తి ఉన్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య, అజ్మీరా రాజు నాయక్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి ముప్పి డి గోపాల్‌, ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు హరికష్ణ, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పొలంపల్లి అశోక్‌, చేవెళ్ల పార్లమెంటు అధ్యక్షుడు సుభాష్‌యాదవ్‌, ప్రధాన కార్యదర్శులు వెంకట్‌ రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మీర్‌ పేట్‌కార్పోరేటర్‌ మల్లేష్‌ ముదిరాజ్‌ పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-06-13 13:59):

low blood RjT sugar during first trimester | 9qJ blood sugar level 63 after eating | does diet soda OjM affect blood sugar levels | fasting blood sugar level gestational awW diabetes | how do you lower your blood sugar N9h when it high | tums uqL affect blood sugar | blood sugar levels for adult vrw male | blood sugar monitor covered by medicare rBx | Cq3 low blood sugar dizzy morning | 99U can shavegrass tea spike blood sugar | vitamin 9Co c increase blood sugar | does diet increase d2n blood sugar | maI lactose lowers blood sugar | what is a normal blood sugar reading for p6o weight loss | how to measure the blood qd0 sugar | if uN5 blood sugar level is 400 | blood sugar metabolism blend with cinnamon and gymnema vsO | how to use a GvT blood sugar tester | low blood sugar efY and creatine | fat bombs increase blood DDb sugar | low blood sugar jT7 in dogs signs | does kKK lowering cholesterol lower blood sugar | does heparin h1x increase blood sugar | blood sugar meters that measure ketones O7i | buzzing feeling in body from low OlI blood sugar | blood sugar levels prediabetics 9pD | random blood sugar range for diabetics 3vU | peanut butter raise blood sugar lBP | after food normal HQN blood sugar level | my blood sugar is 132 KkC after eating | low blood sugar on keto diet wa0 | 4JK how can you drop your blood sugar quickly | effects of high blood sugar 43h in type 2 diabetics | how does insulin regulate blood MJD sugar level | beta blockers t4V and blood sugar levels | fiber and blood Bic sugar control | does drinking alcohol BwJ affect blood sugar levels | does lemongrass reduce blood BJX sugar | benefits of zf0 lowering blood sugar | hK4 lower blood sugar medicine insulin | low blood sugar levels chart for diabetes DD9 | blood sugar levels improve after 35 jJp weeks pregnant | what medications can cause blood XIS sugar to rise | eating to cfG balance blood sugar | blood sugar level 5GJ for dialysis patients | 134 blood sugar after meal 2hJ non diabetic | blood sugar Qs2 solution supplement alternatives | what is good for high blood sugar O9z | diabetes blood sugar levels MUT over 500 | cbd oil blood sugar stroke