ఏందయ్య ఇది..?

‘ఏందయ్యా.. ఇది… నేనేడ జూళ్లే…’ నెల్లూరు యాసలో ఫేమస్‌ అయిన ఈ డైలాగ్‌ ఇప్పుడు వైరలవుతోంది. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య.. కాంగ్రెస్‌ వీడి బీఆర్‌ఎస్‌ను చేరుతున్న క్రమంలో ప్రతి ఒక్కరూ ఇదే డైలాగ్‌ను కొడుతున్నారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్‌లో ఉండి, ఓ వెలుగు వెలిగిన ఆయన ఎమ్మెల్యే, మంత్రి పదవులను కూడా అనుభవించారు. ఆఖరికి పీసీసీ అధ్యక్ష పీఠాన్ని కూడా అధిరోహించారు. ఇప్పుడు ‘ముసలితనానికి దసరా పండుగ’ అన్నట్టు అధికార పార్టీ పంచన చేరటాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలతోపాటు సాధారణ జనాలు సైతం జీర్ణించుకోలేక పోతున్నారు. ‘బీసీలకు హస్తం పార్టీలో అన్యాయం జరిగింది…’ అంటూ ఆయనెత్తుకున్న రాగాన్ని కూడా ఎవరూ వినిపించుకోవటం లేదు. అంటే మీకు టిక్కెట్‌ ఇస్తే.. బీసీలకు న్యాయం జరిగినట్టు, ఇవ్వకపోతే వారికి అన్యాయం జరిగినట్టా..? అంటూ నెటిజన్లు పొన్నాల మీద సెటైర్లు విసురుతున్నారు. మరి ఈ ప్రశ్నలకు మాజీ మంత్రి ఏం సమాధానం చెబుతారో..?
-కేఎన్‌ హరి

Spread the love
Latest updates news (2024-06-12 11:52):

buy cheap generic levitra b5m | golden stud male enhancement pill mv4 | superman male enhancement pill nwB | patron saint of erectile Ojr dysfunction | how to Juw make sex last | male Ev2 enhancement extender reviews | golden J2e stud male enhancement | orgasm low price endurance | zhb dr emma hcg diet cost | do you need viagra prescription W5m | what type of antibiotic is erythromycin TsC | free trial viagra schweiz | cbd oil cialis generic available | erectile dysfunction treatment psychological K9n | viagra mexico city low price | does big sale proplus work | ennis big sale inlarger | can high blood pressure g2J have an effect on erectile dysfunction | where is a mDV womans g shot | sex increase UlF medicine for male | alpha q male enhancement 27y pills | penis lengthening cbd oil device | viagra most effective funcion | viagra doctor recommended dosing | top rated 8Gr testosterone booster gnc | 1FK best viagra generic review | erectile dysfunction big sale adelaide | male enhancement horny online shop | is Q2r revatio used for erectile dysfunction | which works eSH better cialis or viagra | treatment Gn0 for men with erectile dysfunction | ills to Hle last longer in bed | dW6 erectile dysfunction after meth bi ge | viagra bh4 and lower back pain | best male MG7 enhancment pills | erectile dysfunction benzo FTE withdrawal | diet to help with yyF erectile dysfunction | medically qug proven male enhancement | viagra doctor recommended neuropathy | do energy drinks stop erectile dysfunction hDj | zyntix pills free trial | can cirrhosis OUC cause erectile dysfunction | can xanax help with erectile Hhf dysfunction | low price sex more sex | YSd does penis pills work | urple rhino male enhancement pills b6F | viagra commercial 1RG actress name | chewy subscription free shipping | strongest viagra pill for g51 females | erectile dysfunction RMj in babies