భారత్-పాక్ మ్యాచ్ నేడు కూడా వర్షం పడితే..భారత్ ఫైనల్ చేరుకుంటుందా?

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆసియాకప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌లకు వరుణుడు అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నాడు. గ్రూప్ దశలో తొలి మ్యాచ్‌ను తుడిచిపెట్టేసిన వరుణుడు.. గత రాత్రి జరగాల్సిన సూపర్-4 మ్యాచ్‌‌పైనా నీళ్లు చల్లాడు. అయితే, ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్‌శర్మ (56), శుభమన్‌గిల్ (58) అర్ధ సెంచరీలు చేసి అవుటయ్యారు. విరాట్ కోహ్లీ (8), కేఎల్ రాహుల్ (17) క్రీజులో ఉన్నారు. నేడు రిజర్వు డే కావడంతో నిన్న ఆగిపోయిన దగ్గరి నుంచి మ్యాచ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ నేడు కూడా వర్షం కురిసి ఆట కొనసాగకపోతే ఏమవుతుందన్న ప్రశ్న సగటు క్రికెట్ అభిమానులను వేధిస్తోంది. సూపర్-4లో ప్రస్తుతం పాకిస్థాన్, శ్రీలంక జట్లు చెరో రెండు పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నెట్ రన్‌రేట్‌లో బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ జట్టు ( 1.051) శ్రీలంక ( 0.420) కంటే మెరుగ్గా ఉంది. భారత జట్టు ఇంకా ఖాతా తెరవలేదు. బంగ్లాదేశ్ (-0.749) మైనస్ రన్‌రేట్ కలిగి ఉంది. ఇప్పుడీ జట్లన్నీ ఫైనల్‌లో స్థానం కోసం పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా కానీ, మరే కారణంతోనైనా తుడిచిపెట్టుకుపోతే రెండు జట్లకు సమానంగా పాయింట్లు పంచుతారు. అదే జరిగితే పాక్ ఖాతాలోకి మొత్తంగా 3 పాయింట్లు చేరుతాయి. భారత్‌ ఒకే ఒక్క పాయింట్ కలిగి ఉంటుంది. భారత్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో కనీసం ఒక్కదాంట్లోనైనా గెలిస్తేనే భారత్ ఆశలు సజీవంగా ఉంటాయి. శ్రీలంక ఖాతాలో ఇప్పటికే రెండు పాయింట్లు ఉన్నాయి. భారత జట్టు శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లతో తలపడాల్సి ఉండగా, వాటికి కూడా వర్షం ముప్పు తప్పేలా కనిపించడం లేదు. సూపర్ 4లో శ్రీలంక, బంగ్లాదేశ్‌తో భారత్ మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నప్పటికీ, ఆ మ్యాచ్‌లు వాష్‌అవుట్‌లను చూడలేవని గ్యారెంటీ లేదు. అందువల్ల, పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో సహా వర్షంతో కూడిన పోటీలు భారత జట్టుకు పెద్దగా ప్రయోజనకరంగా లేవు. కాబట్టి నేటి మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే ఎలాంటి భయం ఉండదు. లేదంటే టీమిండియాకు కష్టాలు తప్పకపోవచ్చు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రోహిత్ సేనకు రెండు పాయింట్లు వస్తాయి. మిగతా రెండు మ్యాచుల్లో ఒక్క దాంట్లో గెలిచినా భారత్ నేరుగా ఫైనల్ చేరుతుంది. లేదంటే ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి.

Spread the love
Latest updates news (2024-05-20 11:09):

can cbd gummies hoI help with headaches | living n5U tree cbd gummies reviews | plus cbd YDO gummies pictures | botanical farms cbd gummies customer service 0qu phone number | cbd fuzeberries cannafuse Rsa gummy chews | get litt fp4 cbd gummies | apple gyP cider vinegar cbd gummies | cbd cbd cream gummies efectos | cbd MOE gummies instead of alcohol | cbd apj gummies for respiratory problems | cbd gummies online sale 4000mg | cbd cbd oil pharm gummies | super chill produce cbd BL6 gummies | cbd gummies kfA dropship program | cbd gummies vs oil QRk reddit | best dog hhq cbd gummies | giN cbd gummies private lable | tranquil cbd cbd vape gummies | cbd sx0 gummie near me | cbd eJz gummies fast shipping | cbd for copd cQo gummies | GBd what is cbd gummies for pain | cbd wGV stop smoking gummies shark tank | cbd official gummies kauai | green otter cbd cube B32 gummies | j2H gummy bear cbd with thc | can cbd gummies help you stop q36 smoking cigarettes | review of pqk medici quest cbd gummy bears | gold bee cbd gummies ycw for sale | best cbd gummies vrm uk review | highland pharms cbd gummies Vvf review | 20:1 cbd cbd cream gummies | what happens SLH if you eat expired cbd gummies | snopes cbd vape cbd gummies | 8bo martga stewart cbd gummies | do cbd gummies work better PEP then the drops | can you nOe fly with cbd gummies 2019 | cbd oil cbd relaxing gummies | mile high cbd gummies BU8 | natures lvR boost cbd gummies ingredients | c3K cbd gummy bears wholesale | genuine cvs gummies cbd | phc genuine cbd gummies | delta jax 8 and cbd gummies | sour lemon cbd gummies 7iH | what kind of sugar is put on 0dL cbd gummy bears | 4jy green eagle cbd gummies | 25mg cbd gummies for wlb anxiety | far 3di and away cbd store cbd gummies | boulder highlands cbd gummies review uxb