హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వైన్స్ బంద్

నవతెలంగాణ – హైదరాబాద్
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ లో వైన్ షాపులు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి. వైన్ షాపులతో పాటు బార్లు, మద్యం సర్వ్ చేసే క్లబ్బులు, పబ్బులను కూడా తెరవకూడదని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సీపీ ఆదేశాల ప్రకారం.. ఈ నెల 16 ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఈ నెల 17 సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు వైన్స్ తో పాటు మద్యం సర్వ్ చేసే అన్ని రకాల వ్యాపారాలు మూతపడనున్నాయి. జంటనగరాల్లో ఏటా ఆషాడ మాసంలో జరిగే బోనాల పండుగ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ ఆదేశాలను అతిక్రమించి షాపులు తెరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా, మద్యం సేవించి గొడవలు సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు, మహంకాళి ఆలయం పరిసరాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో సెక్యూరిటీ కట్టుదిట్టం చేశామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి నిఘా పెట్టారు.

Spread the love
Latest updates news (2024-07-07 07:58):

86U is blood sugar of 600 dangerous | diabetes 1sP and low blood sugar in the morning | random blood sugar level wiki Rnj | does high blood sugar 1xn make you feel weak | what are the symptoms of jXh severely low blood sugar | low blood sugar symptoms DV4 low blood pressure | how to EPg control fasting blood sugar | 1bh blood sugar at 119 after 2 hours meal | estrogen raises DOU blood sugar | blood sugar level WiJ of 76 after meal | is 156 blood sugar high 2 OHU hours after eating | why does YHv my newborn have low blood sugar | does alcohol wipes affect eQ2 blood sugar | Qzv wls meals for low blood sugar | what lower Bz5 your blood sugar | HCI how blood sugar levels affect your body | jAr too much sugar can cause high blood pressure | how fast should blood sugar qnS drop after taking insulin | u6O is 109 blood sugar normal after eating | what hormone is released Wj9 when blood sugar levels are low | symptoms of high blood sugar in 7XO kids | blood sugar symptoms questionnaire f54 | ideal sugar 5FV level in blood | what medication increase blood sugar zvr | hispanic white man has a fasting blood sugar level Qa4 above | ylY 2 days blood sugar above 200 | blood sugar level of 920 yVK | why does blood sugar increase during LVH illness | blood COI sugar measurement kit | 5vf low carb cause low blood sugar | is a YnN 140 blood sugar level bad | blood sugar level Oai 152 | 116 blood sugar levels px1 after eating | blood sugar sex magic qfn album cover | does covid vaccine QmP affect blood sugar readings | blood sugar levels after 7eO a seizure | sRI can metformin lower blood sugar | non vL0 fasting blood sugar 132 | how Rfg fast should blood sugar rise | should i take metformin when blood sugar is 85 Koo | can we drink water for aXR fasting blood sugar test | can 10mg of prednisone cause blood sugar level to k2w increase | how does naproxen sodium affect s31 blood sugar levels | QQO does plain popcorn raise blood sugar | QqN controlling blood sugar levels with cinnamon | take blood sugar uWh after eating | gummies for rNB blood sugar | can P3C a high blood sugar mask a pregnancy test | what is low lzs fasting blood sugar | symptoms of 400 blood aAc sugar