అల్లరి మూక దాడి.. తృటిలో తప్పించుకున్న మహిళా జడ్జీ

నవతెలంగాణ- చండీగఢ్‌: అల్లరి మూక దాడి నుంచి ఒక మహిళా జడ్జీ తృటిలో తప్పించుకున్నారు. మూడేళ్ల కుమార్తెతో కలిసి కారు దిగి ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఒక వర్క్‌ షాప్‌లో దాక్కున్నారు. ఆ తర్వాత కొందరు న్యాయవాదులు ఆమెను అక్కడి నుంచి రక్షించారు. అయితే రోడ్డుపై వదిలేసిన మహిళా న్యాయమూర్తి కారుకు ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో అది పూర్తిగా కాలిపోయింది. హర్యానాలోని నూహ్‌లో ఈ సంఘటన జరిగింది. నూహ్‌ కోర్టులో అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం)గా ఉన్న అంజలి జైన్ సోమవారం మధ్యాహ్నం 1 గంటకు మాడేళ్ల కుమార్తె, గన్‌మ్యాన్‌తో కలిసి కారులో ఎస్‌కేఎం మెడికల్‌ కాలేజీకి వెళ్లారు. అక్కడ మందులు కొనుగోలు చేసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కారులో తిరిగి వెళ్తున్నారు. పాత బస్టాండ్‌ వద్ద సుమారు 150 మంది ఉన్న అల్లరి మూకలు మహిళా జడ్జీ ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు. రాళ్లు రువ్వగా కారు వెనుక ఉన్న అద్దాలు పగిలాయి. ఆ ప్రాంతంలో కొందరు కాల్పులు కూడా జరిపారు. ఈ క్రమంలో న్యాయమూర్తి అంజలి జైన్‌, మూడేళ్ల కుమార్తెను తీసుకుని డ్రైవర్‌, గన్‌మ్యాన్‌ సహాయంతో కారు దిగారు. ప్రాణాలు దక్కించుకునేందుకు రోడ్డుపై పరుగులు తీశారు. పాత బస్టాండ్‌ వద్ద ఉన్న వర్క్‌షాప్‌లో వారంతా దాక్కున్నారు. ఆ తర్వాత కొంత మంది న్యాయవాదులు అక్కడకు చేరుకుని ఆ మహిళా జడ్జీ, ఆమె కుమార్తెను రక్షించారు.

Spread the love
Latest updates news (2024-06-15 11:05):

black mamba premium improved formula TsN male enhancement pill review | meeting Hjy girls on craigslist | fitness tips for men in hindi CB3 | patient SHl education for erectile dysfunction | can i take viagra after a3v aortic valve replacement | larger than average nm1 penis | pastilla free trial femenina viagra | libido plus pills doctor recommended | best smart XCv pill 2016 | girth growth most effective | female libido enhancer COa nz | bozeman tgY montana doctor erectile dysfunction | viagra generico prezzo piu basso p6A | novex biotech testrovax y4z review | genuine increase penis size | kentucky viagra bill cbd oil | getting pregnant with erectile bzw dysfunction | ab de villiers erectile SGM dysfunction | hard official erection pills | 2 genuine 50mg viagra | cbd oil lady era buy | 7Rh small white pill m 18 | can advil pm ASd cause erectile dysfunction | liquid viagra low price jelly | can smoking marijuana cause erectile hIt dysfunction | 6Mz female sex enhancement pills in india | bathmate before and after jcu pics | peak health D5i erectile dysfunction | PnS can bang energy drinks cause erectile dysfunction | arouse technologies big sale | erectile dysfunction 8bO ed causes symptoms and treatment modalities | finasteride Oq7 side effects erectile dysfunction | efectos secundarios del viagra 8Gr en hipertensos | radical prostatectomy and dQ1 erectile dysfunction | penis online shop enhancement drug | dating a guy with S2v ed | how kfK to get bigger penus | iA0 sex drive supplements men health | testosterone levels 2hx in men | best sex after qHj 40 | gnc male testosterone big sale | how to get A1H a fast erection | does viagra make xvq it bigger | erectile dysfunction O30 and adam | gF6 extend male enhancement reviews | UxM precio de viagra en mexico | 1Vf how to make your penis look big | viagra 2M9 side effects vision | fBG sexual oil for man | side effects of enzyte male VgW enhancement