మెక్సికోలో దారుణం…

నవతెలంగాణ – మెక్సికో
మెక్సికోలో దారుణం జరిగింది. ఓ కాల్ సెంటర్ లో ఉద్యోగం మానివేయడానికి సిద్ధమైన ఎనిమిది మంది యువతీ, యువకులను దారుణంగా చంపేశారు. అమెరికన్లను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న మెక్సికోలోని ఓ డ్రగ్ కార్టెల్ లో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిని అధికారులు నిర్ధారించారు. మెక్సికో గవాడజరా సమీపంలోని జలిసో న్యూ జనరేషన్ కార్టెల్ ఆధ్వర్యంలో ఓ కాల్ సెంటర్ నడుస్తోంది. జలిసోకు హింసాత్మక ముఠాగా పేరు ఉంది. దీనికి సంబంధించిన కాల్ సెంటర్ లో పని చేస్తోన్న ఎనిమిది మంది ఉద్యోగులు కనిపించకుండా పోయారు. గత మే నెల 20 నుండి 22 మధ్య వీరు అదృశ్యమయ్యారు. ఇందులో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా మూడు పదుల వయస్సు లోపు వారే. అదృశ్యమైన వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో శరీర భాగాలతో కూడిన కొన్ని ప్లాస్టిక్ కవర్లు అదే ప్రాంతంలో బయటపడ్డాయి. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించగా తప్పిపోయిన ఎనిమిది మందివి అని తేలింది. జలిసో కాల్ సెంటర్ వంటి సాధారణ కార్యకలాపాలతో పాటు డ్రగ్స్ అక్రమ రవాణా, దోపిడీ, కిడ్నాప్ లకు కూడా పాల్పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరిట అమెరికన్లు, కెనడియన్లను లక్ష్యంగా చేసుకొని ఈ కాల్ సెంటర్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాఫ్తులో తేలింది. అయితే కాల్ సెంటర్ ఉద్యోగుల దారుణ హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. వారు ఉద్యోగం మానివేసేందుకు సిద్ధం కావడంతో ఈ హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-02 11:45):

can iron tablets increase blood M6M sugar | foods that 2gb negatively affect blood sugar | do sugar alcohols cabsorb 8mq into the blood quickly | fasting blood sugar yNa level 210 | signs blood sugar too IDQ high | how to lower blood sugar levels when cRV sick | how 0Bk to check your blood sugar without needles | hypoglycemia symptoms jg6 with normal blood sugar | HgQ high blood sugar diabetes and hand tremors | diabetes 17 Dy0 blood sugar | 4lx type 2 diabetes blood sugar levels after meals | take protein decrease blood sugar level PKw gestational diabetes | do blood sugar glucose wzJ levels bounce around when starting keto | low blood Ohv sugar carbohydrates | blood sugar diet GTn eating plan | cinnamon ySv treatment high blood sugar | jGL 166 blood sugar non fasting | can WBc drinking tea raise your blood sugar | does blood AQm sugar affect thc high | blood sugar 95 ova at night | foods to not eat to lower blood 2rz sugar | hemoglobin a1c lp0 compared to blood sugar table | can a x0m spike in blood sugar cause anxiety | lrB if blood sugar drops | blood sugar 74 one wJr hour after eating | ONM praluent side effects blood sugar | blood sugar 315 before SCi eating | v5Q will turmeric raise blood sugar | fasting blood sugar of DUw 144 | blood online shop sugar 305 | does pea fGw protein spike blood sugar | do peas increase blood OBS sugar | does nicotine raise your blood 177 sugar | kids blood sugar RCs levels | define fasting LhN blood sugar level | high blood sugar lower back dAK pain | 2017 lower blood AgS sugar with supplements | blood sugar levels throughout 8w9 the day graph | what test to they run for blood sugar X51 | does cream cheese raise blood u8y sugar | effects of white V4v rice on blood sugar | how does testosterone Ntt affect blood sugar | pregnancy shakes w7W low blood sugar | tG3 hypothyroidism and blood sugar | do BcJ glucagon raise blood sugar | normal blood sugar FIQ level 15 minutes after eating | can novocaine lql raise blood sugar | pregnancy blood sugar levels YdF canada | how it feels when blood sugar is pqq high | diet manage blood sugar levels ocO