పండుగలకు కొత్త నిబంధనలు విధించిన యోగి ప్రభుత్వం

నవతెలంగాణ – ఉత్తర్ ప్రదేశ్
ముఖ్యమంత్రి యోగి ఆతిథ్యనాథ్ నాయకత్వంలోని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగల సమయాల్లో భక్తులు, విశ్వాసులు అనుసరించాల్సిన నిబంధనలను జారీ చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అన్ని మతాల వారికి కొన్ని షరతులు విధించింది. శ్రావణి శివరాత్రి, నాగ పంచమి, రక్షాబంధనం, బక్రీద్, మొహరం పండుగలను చేసుకునేవారు ప్రజాప్రయోజనాల రీత్యా వ్యవహరించవలసిన పద్ధతులను తెలిపింది. భక్తులకు అందజేయవలసిన సదుపాయాలు, భద్రతా చర్యలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమీక్షించారు. శాంతిభద్రతలను కాపాడేవిధంగా ఈ పండుగలను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. బక్రీద్, మొహర్రం సందర్భంగా రోడ్లపై ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగకుండా చూడాలని, రోడ్డు భద్రతలను పాటించాలని సూచించారు. రోడ్డు భద్రత అమలుపై సంబంధిత మత పెద్దలు,విద్యావేత్తలతో స్థానిక అధికారులు చర్చలు జరపాలని సీఎం అదేశించారు. అలాగే, వివాదాస్పద స్థలాల్లో బక్రీద్ సందర్భంగా బలులు ఇవ్వడాన్ని నిషేధించారు. బలి ఇచ్చే ప్రదేశాన్ని ముందుగానే నిర్ణయించాలని, ఇతర చోట్ల బలి ఇవ్వరాదని ఆదేశించారు. కన్వర్ యాత్ర సంప్రదాయబద్ధంగా, సురక్షితంగా జరగడానికి సూచనలు చేశారు. ఈ యాత్ర జరిగే మార్గాల్లో మాంసం, మాంసపు ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధించారు.

Spread the love
Latest updates news (2024-07-08 08:34):

34q how to make viagra work quicker | mens libido ETb performance enhancer safe for attempting pregnancy | cbd cream owerful penis | orn time stop most effective | erectile dysfunction CBp after breakup | full moon male 5fr enhancement pill | homeopathic online shop viagra | round online shop pills | for sale gf girls | free sample of vitality male enhancement pills hRu | half VD9 a viagra reddit | cialis online shop tips | uOK testosterone enhancement stack guide | lHe erectile dysfunction and cherries solution | erectile dysfunction and finasteride 09p | increase wWL male libido supplements | corona virus and erectile dysfunction TBl | HqF ills that give you boners | top 3 8ml male enhancement supplements | doxycycline GVD causes erectile dysfunction | best mens male enhancement OEO pills | how to get ToK a huge load | erection for more than njk 4 hours | penis genuine pump review | most effective large penis extender | tadalafil better than tRO viagra | stendra 200 cbd vape | viagra powder for female j5F | supplements for y3J penis enlargement | panther male enhancement pills c5Y | clonidine side effects erectile a3L dysfunction | best pills for bigger wAu penis | cbd vape truvada erectile dysfunction | intimacy plus 2 medicine hQd | best yOd male enhancement pills at gas stations | largest online shop pennis size | which fasting method Alg is best for me | doctor recommended true penis | taking viagra at a GAv young age | fast doctor recommended viagra online | KrD exercise cause erectile dysfunction | best male enhancement pills at Mh3 convenience stores | edge aEm male enhancement pills | can nolvadex help with erectile o4Y dysfunction | acw viagra pill how does it work | how to 5FH long last sex | does generic viagra Arm really work | natural treatment for erectile dysfunction and 640 premature ejaculation | viagra cbd oil cocktail | generic viagra sildenafil cbd vape