తెలంగాణ భవన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

నవతెలంగాణ – ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్థి వేడుకలు నిర్వహిస్తున్న తరుణంలో తెలంగాణ భవన్‌లో సెహ్జెల్ అనే యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ పార్కింగ్ దగ్గర బాధితురాలు విషం తాగింది. ఆమెను వెంటనే తెలంగాణ భవన్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సెహ్జెల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చిన్నయ్య తనను ఆర్థికంగా, మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడని 2 రోజుల క్రితం ఎన్‌హెచ్ఆర్‌సీ, జాతీయ మహిళా కమిషన్‌ను బాధితురాలు కలిసింది. ఎమ్మెల్యే అనుచరులు తన ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే, అతని అనుచరుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెహ్జెల్ లేఖలో వెల్లడించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపింది. తన చావు తర్వాత అయినా తన కుటుంబానికి న్యాయం జరుగుతుందని లేఖలో సెహ్జెల్ ఆశాభావం వ్యక్తం చేసింది. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు సందర్భంగా సెహ్జెల్ తెలంగాణ భవన్‌కు వచ్చింది. గతంలో బాధితురాలు హైదరాబాద్‌లోనూ ఆత్మహత్యాయత్నం చేసింది. లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్గం చిన్నయ్యపై చట్టరిత్యా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ నాలుగు రోజుల క్రితం సెహ్జెల్ ఢిల్లీకి వచ్చింది. మొదటి రోజు కొత్త పార్లమెంట్ భవనం ముందు నిరసన చేపట్టింది. ఆ తర్వాత జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మరుసటి రోజు జంతర్ మంతర్ వద్ద.. నిన్న (గురువారం) ఇండియాగేట్ వద్ద నిరసన తెలిపింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపిస్తూ.. ఈ రోజు ఆత్మహత్యాయత్నం చేసింది.

Spread the love
Latest updates news (2024-06-28 07:12):

libido max male enhancement pills NIj reviews | Dde over the counter libido pills men | RUw how much are viagra pills | beat premature big sale ejaculation | does drinking water help you with erectile Crh dysfunction | mydixadryll male official enhancement | male orgasm online sale enhancement | blue 6k u6w male enhancement reviews | how to boost viagra effects O43 | anxiety max stamina pills | rosolution 023 gel in stores | how to make V1v hot sex | 8S8 food for male erection | sex JpH pills for mens | low sex drive remedy Dv3 | OdY does blood pressure medication affect viagra | box online shop of viagra | genuine yoga for libido | erectile dysfunction yfA when using condom | pills to enhance sexuality nQi for males | herbs for men sexuality kCd | viagra drops for female yjN | the best way to please a man in bed 2mw | niP viagra potente para hombres | age 50 7WW erectile dysfunction | free trial lastic surgery dick | maxrize natural male enhancement pills 3Gu | QlD viagra didnt work when drunk | Oye does tofu cause erectile dysfunction | reviews sexual libido women YRM libido enhancer studies | max testo xl gcD gnc | que free shipping es male | does moringa help with erectile dysfunction wbD | sex wife sex free shipping | tight foreskin causing erectile dysfunction TeS | natural sex stimulants cbd vape | big sale viagra dosagem | do penis cn0 pumps work for erectile dysfunction | are 688 male enhancement pills legal | climax doctor recommended male enhancement | wellbutrin decreased libido big sale | how to take a large L6l penis | is male enhancement uSX real or fake | free shipping good home sex | extenze male enhancement pills fFz side effects | WF5 roducts to make women horny | over sensitive penile mX8 head | girl big sale viagra medicine | libido 7GJ max pros and cons | nolvadex cbd cream erectile dysfunction