మీ కలలే చాలా కీలకం

– తమ కొత్త ప్రయత్నం యువతి సెలెక్షన్ తో ఫారెస్ట్ ఎసెన్షియల్స్ అమ్మాయిల కలలను సాకారం చేస్తుంది

              పురాతన ఆయుర్వేద భావనల ప్రకారం యుక్తవయస్సు వచ్చిన అమ్మాయి తన సొంత గుర్తింపుని, తనదైన మార్గాన్ని జీవితంలో ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటుంది. అంతేకాకుండా సమాజంలో తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపును కోరుకునే వయసు అది. అన్నింటికి మించి ఒక చిన్నారి యువతిగా మారే క్షణం అది. ఈ సందర్భంలో ఆ యువతి  విభిన్నమైన మనుషులను చూస్తూ… విభిన్నమైన జీవిత అనుభవాలను పొందుతుంది. తద్వారా గతంలో కన్న కలలు అన్నీ ఆమెకు మరింత స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. అలాంటి యువతుల కలలు తీరేవిధంగా సరికొత్త విధానానికి జీవం పోసింది ఫారెస్ట్ ఎసెన్షియల్స్. ఇందుకోసం యువతి సెలెక్షన్ ను మొదలుపెట్టింది. ఈ యువతి సెలెక్షన్ ద్వారా దేశవ్యాప్తంగా యువతులు మరియు చిన్నారుల కలలకు మద్దతునిస్తుంది, వారు సమాజంలో మరింత ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు సహాయం చేస్తుంది.
ఫారెస్ట్ ఎస్సెన్షియల్స్ వారి సరికొత్త కాన్సెప్ట్ అయినటువంటి యువతి కి 14 ఏళ్ల మలీషా ఖర్వా ప్రతినిధిగా కన్పిస్తుంది. సామాజిక మూస పద్ధతులు, కులాల సంకెళ్లను సవాలు చేసే లక్ష్యంతో దూసుకుపోతోంది కంటెంట్ క్రియేటర్ అయినటువంటి మలీషా. మలీషా తనకు, తన కుటుంబానికి మెరుగైన విద్య మరియు ఆర్థిక స్వాతంత్ర్యంతో కూడిన జీవితం గురించి ఎన్నో కలలను కంది. ఆ కలలను సాకారం చేసుకోవడానికి తన మార్గాన్ని సుగమం చేసుకుంది. ఇప్పుడు ఈ ఇన్షియేటివ్ ద్వారా, ఫారెస్ట్ ఎసెన్షియల్స్ మలీషాకు విద్య అందించడంతో పాటు సాధికారత కల్పించడం, సూపర్ మోడల్ కావాలనే ఆమె కలను సాకారం చేసుకోవడంలో సహాయం చేస్తుంది. మలీషాలానే ఇతర యువతులకు కూడా వారి కలల్ని సాధించే విధంగా అవకాశాలు కల్పించడం, విద్యతో వారికి సాధికారత కల్పించి వారిని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంది. యువతి సెలెక్షన్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత శాతం న్యూఢిల్లీలోని ప్రభుత్వేతర సంస్థ అయిన సింపుల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (SEF)చే నిర్వహించబడుతున్న ప్రాజెక్ట్ పాఠశాలకు విరాళంగా ఇవ్వబడుతుంది. దీనికి ఫారెస్ట్ ఎసెన్షియల్స్ మద్దతు ఇస్తుంది.
యువతి సెలెక్షన్ ఒక పెద్ద బాక్స్. ఇందులో 7 రకాల ఉత్పత్తులు ఉంటాయి. వీటిల్లో ముఖాన్ని కడిగేందుకు, స్నానం చేసేందుకు ఉపయోగించే ఉత్పత్తులు ఉంటాయి. దీని ధర రూ. 4,950. అలాగే  నాలుగు ఉత్పత్తులను కలిగి ఉన్న చిన్న బాక్స్ రూ. 1,800లు. ఇవి www.forestessentialsindia.comలో స్టోర్‌లలో మరియు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్బంగా ఫారెస్ట్ ఎస్సెన్షియల్స్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ మీరా కులకర్ణి మాట్లాడారు. “ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌లో మేము మా ఉత్పత్తులు, పదార్థాలు మరియు ప్యాకేజింగ్ గురించి జాగ్రత్తగా ఆలోచిస్తాం. అంతే కాకుండా ఉపాధి ద్వారా మహిళలకు సాధికారత కల్పించే దిశగా కూడా మా ప్రయత్నాలను మరింత అభివృద్ధి చేస్తున్నాం. ఇది ఫారెస్ట్ ఎసెన్షియల్స్ లో చాలా కీలకమైన పరిణామం. దీనిద్వారా యువ మనస్సులను శక్తివంతం చేసే, వారికి వారు సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు, తద్వారా వారి కలలను సాధించుకునేందుకు మార్గాలను సుగమం చేస్తాం. వారి లక్ష్యం చిన్నదైనా, పెద్దదైనా కూడా వారికి సరైన రీతితో సహాయ సహకారాలు అందిస్తూ… ఒక ఉదాహరణగా నిలుస్తామని మేము ఆశిస్తున్నాం అని అన్నారు.

Spread the love
Latest updates news (2024-05-22 22:17):

viagra indigestion cbd cream | low price xxx tablet | natural free shipping libido pills | best over KSm the counter female libido pills | high genuine enhancers | big sale mg blues | premature ejaculation without erectile dysfunction i0X | seizure medication erectile dysfunction kQe | how to get VRE a sex | blue cbd vape true viagra | can i take viagra if i have covid 0mQ | average dick sizw for sale | ower chewer box cbd vape | tadalafil prices near gSk me | is nugenix safe to mHG use | erectile for sale dysfunction gpnotebook | how to start W3Y for sex | nursing care 4mO plan for patient with erectile dysfunction | doctor recommended cialis pills price | rd 70 cbd oil pill | buy online doctor recommended drug | online sale viagra without perscription | raw garlic jaS erectile dysfunction | sildenafil mg in viagra jNT | better xcq sex with my wife | viagra sale DtH near me | new viagra genuine gel | cbd oil body building supplements | how long should it take IRx for viagra to work | fast food 1xK erectile dysfunction | instant sex doctor recommended cam | malegenix price online shop | free trial craigslist personals abbreviations | viagra stays in your system NGK | 8R6 calcium pills for men | dick size from male enhancement D9P | sAG swedish flower pollen ropes | voI prostate removal erectile dysfunction | safe libido anxiety boosters | natural cbd vape hgh supplement | endurance vitamins cbd oil | nitrates drugs online sale list | anxiety erection game | roman testosterone genuine supplements | for sale school doctor sex | chinese herbs for male sexual 0aQ performance | dental v6o calculus erectile dysfunction | how much icariin equals TeR viagra | japan horny free trial | erectile dysfunction pills s0w market