ఆన్వల్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ – 2023 కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆన్వల్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ – 2023  ఉదయం 10 గంటలకు ప్రారంభ కార్యాక్రమం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్, ఐ.ఎ.ఎస్. మరియు పోలీస్ కమీషనర్ శ్రీ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.యస్. చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. మొదటగా జిల్లా కలెక్టర్  పరేడ్ గౌరవ వందనం స్వీకరించి పతాకావిష్కరణ చేసి, జ్యోతిప్రజ్వలన అనంతరం ఈ ఆన్వల్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ 2023 ను ప్రారంభించడం జరిగింది. నవాతే శ్రీనివాస్ ఒలంపిక్ కాగడ చేత భూని క్రీడాజ్యోతిని తీసుకొని పరేడ్ గ్రౌండ్ చుట్టు రన్ చేశారు.
అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ.. ఈరోజు రాష్ట్రం శాంతి భద్రతతో ఉందంటే అది పోలీసుల విధి నిర్వాహన అని, యునిఫామ్ సర్వీస్ లో ఉన్నటువంటి వారు 24 X 7 విధినిర్వహణలో ఉంటారని, ఇతర శాఖల వారికి అన్ని రకాల సెలవు దినాలు ఉంటాయని, అన్ని రకా ల పండుగలు ఉంటాయని, పోలీస్ సిబ్బందికి ఎలాంటి సెలవులు, పండుగలు ఉండవని, వారు ఎల్ల ప్పుడు విధినిర్వహణలో ఉంటారని, అలాంటి నిర్విరామ విధులలో ఉన్న పోలీసులకు ఈ ఆన్వాల్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్-2023 అనేది ఉత్సాహాంతో పాటు ఉల్లాసాన్ని కలిగిస్తుందని, సిబ్బందికి ఎల్లప్పుడు పని వత్తిడితో తట్టుకోవడానికి ఎల్లప్పుడు వారికి అన్ని రకాల బలాన్ని కలిగించడానికి, శక్తిని ఇవ్వడానికి ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడుతాయని, ఉంటారిని, ఈ క్రీడల వల్ల వ్యక్తులకు వ్యక్తులకు మధ్య ఒక చక్కని బంధం ఏర్పడుతుందని అన్నారు.
ఈ క్రీడలు స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించడం ఎంతో అభినందనీయమని, గెలుపోటములను ఏదైనా స్పూర్తిగా తీసుకోవాలని, అందరూ కట్టుబడి మీ ఆటలు జరగాలని తెలియజేశారు. క్రీడా కారులు జిల్లాస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా మంచిగా రాణించాలని కోరారు.ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ కె ఆర్ నాగరాజు మాట్లాడుతూ.. గతకొన్ని సంవత్సరాలుగా కోవిడ్ ఉండటం వలని ఈ క్రీడలు నిర్వహించలేమని మళ్లీ సాధారణ వాతావరణం ఉన్నందున క్రీడలు మళ్లీ నిర్వహిస్తు న్నామని, మన పోలీస్ విభాగంలో విధినిర్వహణలో క్రీడలు అనేవి ఎంతో అవసరమైనవని, మనం అంద రంఎంతో కఠినమైన పరిస్థితి ఎదుర్కొన వలసి వస్తుంది అని, శారీరకంగాకాని, ఈ క్రీడలు అంటేనే ఒక పండుగ వాతావరణం అని, సిబ్బంది 24X7 విదులు నిర్వహించడం వలన తమ ఆరోగ్య బాగోగులు గురించి మరచి పోతుంటారని, ఈ క్రీడల వలన ఆరోగ్యం ఉత్సాహాంగా ఉంటుందని, సిబ్బందికి ఈ మద్య స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది వచ్చిందని, వారం చివరలో ఉల్లాసంగా గడపడానికి తోడ్పడుతుందని, వలని వత్తిడి ఎక్కువవుతుందని, ఎన్ని చాలేంజీలు వచ్చిన కూడా సిబ్బంది ఎదుర్కోవడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, ఈ క్రీడలు 3 రోజులు నిర్వహిస్తున్నామని, కాని ఇక్కడ క్రీడలలో ఓడిన గెలిచిన పండుగ వాతావరణం మాత్రమే ఉంటుంది, సిబ్బంది ఎల్లప్పుడు ఉల్లాసంగా ఉండాలని అదే ఈ క్రీడల యొక్క గొప్పదనం. సిబ్బంది నైపుణ్యంను వెలికితీయుటకు ప్రతీ సంవత్సరం జిల్లా స్థాయిలో ఈ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ కార్యాక్రమం నిర్వహిస్తు అందులో భాగంగానే నేడు నిజామాబాద్ జిల్లా పోలీస్ ఆన్వల్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ 2023 ప్రారంభించామని అన్నారు.
ఈ పోటీలు మూడు రోజుల పాటు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ సబ్ డివిజన్ లు మరియు ఆర్ముడ్ రిజర్వు, హోమ్ గార్డ్సు విభాగం, అలైడ్ బ్రాంచ్లు, పోలీస్ కార్యాలయం సిబ్బంది జట్ల మధ్య వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడీ, హై జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జవలిన్ అథెలిటిక్స్ క్రీడలు జరుగుతాయి. అన్ని ఆటలను అందరు చక్కగా సద్వినియోగ పర్చుకోగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ ఆఫ్ పోలీస్ గిరిరాజు, నిజామాబాద్, ఆర్మూర్, ట్రాఫిక్, ఎర్, ఆర్, హోమ్ గార్డ్సు ఎ.సి.పిలు  కిరణ్ కుమార్, ప్రభాకర్రావ్, నారాయణ, సంతోష్ కు మార్, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్స్ శ్రీశైలం, రిజర్వు ఇన్స్పెక్టర్స్ అనిల్ కుమార్, శెలేందర్, శేఖర్, పెద్దన్న కుమార్, ఆర్.ఎస్.ఐ లు, పి.ఇ.టి లు సిబ్బంది హాజరయ్యారు.

Spread the love
Latest updates news (2024-07-08 11:07):

does dr oz q6R promote cbd gummies | cbd gummies how MuF many to take | genuine health cbd gummies 62j | cbd 69g gummies duluth mn | koi cbd gummies delta GKt 8 near me | keoni cbd gummies UYq where to buy | cbd gummies for kNB adhd | green cbd gummies dragons kpT den | cbd gummies nature one dVL | pollen cbd gummies free trial | PFB why does my cbd gummy taste like a frog | why do cbd gummies Xoa taste bad | modern day miracles cbd 3ak gummies | cbd anxiety gummy kotaku | hemptrance natural cbd gummies NFS | cbd kCO sour rainbow ribbons gummies justcbd | full spectrum RlP cbd gummies reddit | cbd pain killer gummies wzs | 9YF super chill cbd gummy review | difference between full spectrum and broad IwD spectrum cbd gummies | amazon cbd c20 gummies for ed | Tv8 penguin cbd gummies sour worms | pure science lab wsd cbd gummies review | how many 20 QUT mg cbd gummies should i take daily | where to buy cbd gummies boston wjm | stopping gummie cbd LGd washington | 2wP cbd living gummies sleep | if amizen tn6 has cbd gummys | cbd liquid gold 6Da gummies | full tjs spectrum cbd gummy recipe | who created keoni NxE cbd gummies | cbd thc Tol gummies oregon | cbd cream cbd gummies montana | cbd Lbt gummies with terpenes | cbd gummy genesis cbd vape | doctor recommended sunset cbd gummies | cbd doctor recommended sleeping gummies | low price intrinsic cbd gummies | least expensive cbd gummies Ffw | california grown cbd gummies tOB | cbd gummies for Q76 sleep issues | green cbd delta bP3 9 gummies | 30 Kgv mg cbd with melatonin gummies | wyld cbd huckleberry fjb gummies | halo cbd gummies for sale | lifestyle cbd gummies doctor recommended | price of w5p smilz cbd gummies | 250mg official cbd gummy | just cbd AnH gummies 100mg | broad spectrum sunmed cbd gummies OxY