ప్రజల జీవన పోలికలు సామెతలు

జానపదులు అచ్చమైన సాహిత్య కారులు. పచ్చి పల్లెటూర్లే అసలైన కళా సృజన కేంద్రాలు. కైగట్టి పాడే పదం అక్కడే పుడుతది. అక్కడి భాషణంలో నాదస్వరం తేలి ఆడుతది. విషయాన్ని కథనంగా పోల్చి చెప్పేప్పుడు ప్రజలు సామెతలు వాడుతారు. సామెతలు అంటే సామీప్యతలు. పోలిక పోల్చి చెప్పడం. పది వాక్యాలు విడమర్చి చెప్పే దానికన్నా ఒక్క ఉపమానం ఉపయోగిస్తారు. సామెతలకు సృష్టికర్తలు ప్రజలే. పరంపరగా వస్తున్న అద్భుతమైన పద సంపద ఇది.
ఎద్దు ఉన్నోనికి బుద్ధి ఉండది – బుద్ధి ఉన్నోనికి ఎద్దు ఉండది
పల్లెల్లో వ్యవసాయం ప్రధాన వృత్తి . ఎడ్లతో నేలను దున్ని వ్యవసాయం చేస్తారు. ఎడ్లను మెదిపి మోటకొట్టేందుకు, నాగలి దున్నేందుకు వ్యవసాయదారుడు బుద్ధి నైపుణ్యత ఉపయోగించాలి. అయితే ఆ కాలంలో వ్యవసాయం చేసేందుకు అవసరమైన పశుసంపద కరువే. ఇక్కడ బుద్ధి ఉన్నది కానీ ఎద్దు లేదు అనే సామెత ఉదయించింది. మరొక దగ్గర ఎడ్లు ఉంటాయి నైపుణ్యత గల బుద్ధి శకలత ఉండకపోవచ్చు. మంచి జోర్దార్‌ కొల్ల్యాగలు ఉండి వాటిని నాగలికి మెదుపరాని పరిస్థితి. అందువలన ఇక్కడ ఎద్దు ఉన్నది బుద్ధి లేదు. ఎద్దు బుద్ధి అనే ప్రాస పదాల వాడకంతోనే విషయాన్ని సూటిగా చెప్పడం ఈ సామెత ఉద్దేశం.
పల్లెలో వ్యవసాయం నుంచి పుట్టిన ఈ సామెతను అన్ని రంగాల్లో వాడుతుంటారు. అట్లాగే
ఆకలి రుచి ఎరుగది -నిద్ర సుఖమెరుగది
ఆకలి బాగా అయితే అటుకులైన తిని పడుకుంటారు. అన్నంలో తొక్కు ఆయినా పెట్టుకుని తింటారు. ఆకలి లేకుంటే కూరల ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైనా లొల్లి పెడతరు. రుచి అనేది ఆకలి మీద ఉంటది అని అర్థం.
అట్లాగే నిద్ర సుఖమెరుగదు. బాగా నిద్ర వచ్చింది అంటే కూర్చొని నిద్రపోతారు బస్సులో నిద్రపోతారు రైల్లో నిద్రపోతారు. నిద్ర బాగా వచ్చినప్పుడు కటిక నేల మీద నైనా ఒరుగగానే నిద్ర పడుతుంది. నిద్ర లేకుంటే ఎంతటి మెత్తటి పరుపుల మీదనైనా అటు ఇటు బొర్రుడే గాని నిద్ర రాదు. ఈ పోలికలతోనే ఃఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదుః అనే సామెత పుట్టింది.
సామెతలు ప్రజల అనుభవాల నుంచి ఆలోచన నుంచి సృష్టించబడినవి. వీటిని అవసరమైన రీతిలో మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
– అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love
Latest updates news (2024-06-22 17:40):

erectile dysfunction drugs comparison chart medshadow wBa | ultra cbd vape t male | vxl male enhancement cbd oil | morning call subscription discount 5t6 | Q6a increasing male blood flow herbs | Rhr viagra pictures before and after | gel viagra masculino cbd cream | does viagra mNs keep you hard for hours | how long do viagra stay in 2TJ your system | cheap cbd vape flomax | cbd cream using viagra porn | xti birth control pills increase sex drive | does james charles have xqD a penis | male enhancement injections uk a1a | xOM cold testicles erectile dysfunction | HL4 tips for male enhancement | fat official burning 2022 | JTq erectile dysfunction after weight loss | is fenugreek good 3Oz for men | can WmC you have erectile dysfunction at 23 | natural ways to increase male Yss stamina | acupuncture 9Yq for erectile dysfunction video | walgreens male supplements most effective | cbd vape edging ejaculation | ed cures that work YSx | online shop roven men | do you need viagra prescription W5m | brain power u1r supplement review | bazooka pills Meq official website | masturbation leads to erectile dysfunction rI4 | male Old enhancement pill distributor in los angeles ca | ills for sale mg | c1w causes of early onset erectile dysfunction | libido max how long does it take RUb to work | depression erectile dysfunction big sale | how can i make my pennis MBQ small | banned zsV male enhancement pills | male jJO enhancement pills daily | free trial libido enhancing cream | doctor recommended amazon gel capsules | can you take viagra with WCa cholesterol medication | penis enlargement 1RW pills 2019 | thunder male enhancement pills Njn | how many males using enhancement pills luz | girls view on cYY penis | nerve JkO endings in penis | free shipping max size pills | fda approved 3D1 viagra generic | is viagra over oll the counter uk | gas station pills near me iot