12 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

– 21 మందికి కౌన్సెలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ సీఐ
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ ఆదేశాల మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 12 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ తెలిపారు. ఈ మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 12 గురిపై కేసు నమోదు చేసుకొని 21 మందికి సోమవారం నగరంలోని జిల్లా టిటిఐ కౌన్సిలింగ్ సెంటర్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలను నడిపితే జరిగే పరిణామాల గురించి, ప్రమాదాల గురించి వీడియో ద్వారా ఫోన్లో క్షుణ్ణంగా చూపిస్తూ వివరించారు. మద్యం సేవించి వాహనాలను నడపకూడదని తెలిసినప్పటికీ వాహనదారులు మాత్రం మారడం లేదు. వాహనదారులు ఎట్టి పరిస్థితులలో వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని సూచించారు. ఒకసారి రెండుసార్లు మూడుసార్లు వరకే చూడడం జరుగుతుంది లేదంటే ఎఫ్ ఐ ఆర్ కేసులను నమోదు చేయడం జరుగుతుందని మద్యం ప్రియులను హెచ్చరించారు.
వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని క్లుప్తంగా వివరించారు. కావున మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారుల లో కోరారు. ఒకవేళ నియమ నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసులు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ప్రస్తుతం రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ లను సైతం తప్పనిసరిగా ధరించాలని సూచించారు. లేనియెడల ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని తెలియజేశారు. ఈ ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై రాజేశ్వర్ గౌడ్, ఆర్ఎస్ఐలు చంద్రశేఖర్, సుమన్, ట్రాఫిక్ కానిస్టేబుల్ లతోపాటు మద్యం సేవించిన వారు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-04-14 01:21):

best p9W cbd gummies oil for pain | cbd gummies for sex l3k drive | 1M3 meloxicam and cbd gummies | blue moon yC2 cbd gummies reviews | cbd gummies 6QF manufacturer florida | cbd gummies from buitrago cigars F3k | jVT best cbd gummies for panic attacks | us cbd cream cbd gummies | cbd fruit 16U gummies kaufen | XsL natural native cbd gummies reviews | cbd n4V gummies by willie nelson | 2O1 highest dose of cbd gummies | cbd cbd cream gummies epilepsy | cbd oil gummie have after taste He4 | is cbd gummy bears illegal in georgia rvC | goodrays anxiety cbd gummies | is ree drummond selling YDt cbd gummies | essential O0U cbd extract gummies price | best GyU cbd gummies to relax | natural only cbd vPt gummies reviews | cbd gummies how J4X much | 10 mg eFF cbd gummy bears | huuman cbd gummies 500mg reviews OTP | green most effective cbd gummies | cbd gummies rachel S1t ray | hemp bombs cbd gummies ingredients WQF | cbd gummies for dogs with zOS anxiety | 3vs cbd gummy bears for breathing | cbd gummies on 8Uo airplanes | can 18 year ow6 old buy cbd gummies | what happens if a dog eats XhP cbd gummies | cbd oil gummies palmdale ca JuK | free shipping cbd gummies grownmd | cbd UyY gummies with zero thc | are cbd thc wVl gummies legal | can you drink wine oF5 and take cbd gummies | keoni 12q cbd gummies male enhancement | 1 to 1 gLo thc cbd gummies | can i take cbd gummies on cWJ a cruise | cbd oil gummies for joint pain YqS | what is fps just cbd gummies | can you take cbd gummies on empty TfI stomach | 100 cbd gummies shark SV0 tank | cbd gummys dementia cbd vape | difference between cbd oil and wRN gummies | top rated t5N hemp cbd gummies | IOD gummy peach rings platinum cbd reviews | delta 8 cbd gummies ndJ 25mg | cbd gummies legal in pKi mexico | pD5 what is cbd gummy bears good for