యువతులతో నగ్న పూజలు.. పూజారి సహా 12 మంది అరెస్ట్

నవతెలంగాణ-హైదరాబాద్ : సులభంగా డబ్బు సంపాదించేందుకు యువతులతో నగ్నంగా క్షుద్రపూజలు చేయించిన ముఠాను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తాటికొండ మండలం పొన్నేకల్లుకు చెందిన పూజారి నాగేశ్వరరావు పూజలు చేస్తూ ఉంటాడు. వ్యాపారంలో నష్టపోయిన చిలకలూరిపేటకు చెందిన అరవింద అనే మహిళకు సోషల్ మీడియా ద్వారా పూజారి నాగేశ్వరరావు పరిచయమయ్యాడు. వ్యాపారంలో నష్టపోయిన అరవింద తన బాధలు నాగేశ్వరరావుకు చెప్పుకుంది. గుప్త నిధులు కనిపెట్టడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని, అందుకు యువతలతో నగ్నంగా క్షుద్రపూజలు చేయాల్సి ఉంటుందని పూజారి ఆమెకు చెప్పాడు. దీంతో అమ్మాయిల కోసం ఇద్దరూ గాలించారు. పూజల్లో నగ్నంగా కూర్చుంటే లక్ష రూపాయలు ఇస్తామని ఇద్దరూ కలిసి నాగేంద్ర అనే వ్యక్తిని ఆశ్రయించారు. దీంతో నాగేంద్ర.. స్నేహితుడు సురేశ్‌తో కలిసి నంద్యాల జిల్లాలోని పేద కుటుంబాలకు చెందిన ఇద్దరు యువతులకు డబ్బులు ఆశగా చూపి ఒప్పించి తీసుకొచ్చారు. అనంతరం పూజారి వారిని నగ్నంగా కూర్చోబెట్టి పూజలు నిర్వహించాడు. ఆ తర్వాత యువతులపై పూజరి, అతడి అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వారు ఎదురు తిరగడంతో శనివారం కారులో ఎక్కించుకుని గుంటూరు వైపు బయలుదేరారు. కారు గోరంట్ల సమీపంలోకి రాగానే బాధిత యువతులు తప్పించుకుని దిశ యాప్ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అప్రమత్తమైన నల్లపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పూజారి, అతడి అనుచరులు సహా మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 12:44):

can i take viagra with dLW high blood pressure | best IPQ erectile dysfunction pills 2019 | mNp lady era side effects | la aCX viagra funciona en mujeres | GOW best sex experience ever | volume 1CG pills before and after | does blood pressure meds Dr9 cause erectile dysfunction | viagra brand vs generic jcY | how DDG much does viagra help | roven male Sg6 enhancement supplements | covid vaccine 1Q6 cause erectile dysfunction | gnc nutritional genuine store | order viagra 1GE online canadian pharmacy | lack of sex online sale | viagra for covid zVA treatment | prednisone MTF side effects erectile dysfunction | l lysine LA0 erectile dysfunction | sure for sale viagra | c6M natural max slimming capsule original | viagra for men lSJ on line | grow cbd oil bigger | is sex better with 1QQ viagra | cbd cream male sex | inches increased lja 10 days | ways for guys to pleasure PTy themselves | prostatectomy viagra free trial | cbd oil sexual enhancement scams | sizegenetics does fWA it work | k7m best place to buy cialis online reviews | mom cbd oil helps viagra | viagra cerca de nWr mí | 21 years old UkF erectile dysfunction | chance of erectile dysfunction with vascectomy 0zy | crestor cbd cream and viagra | how Nhw does bluechew taste | viagra amsterdam cbd vape | compression Qd4 therapy for erectile dysfunction | lUw drugs better than viagra | can you dtM bring viagra back from mexico to canada | how long taP does viagra last for | does cosentyx cause kEb erectile dysfunction | free trial vigra natural | fast acting male CBR enhancement review | foods ita with viagra like effect | how to get K3V testosterone naturally | average doctor recommended penis video | free shipping viagra boost | genuine index of orgasm | nugenix prices for sale | what to do if there O6E is sexual dysfunction