కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి

నవతెలంగాణ – జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దోడా  జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ బృందం క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. బటోట్-కిష్త్వార్  జాతీయ రహదారిపై ట్రుంగల్-అస్సార్ సమీపంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు జమ్మూ డివిజన్‌ కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ తెలిపారు. బస్సు రోడ్డుపై నుంచి 300 అడుగుల లోతులో పడిపోయినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకూ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని, పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాచయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మరోవైపు గాయపడిన వారిని తరలించేందుకు హెలికాప్టర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు.

Spread the love
Latest updates news (2024-07-04 05:21):

steve harvey and dr phil offered b1n erectile dysfunction pills shown on dr phil show | extra pills free shipping | online shop noxitril reviews | how to make biger 4eG penis | how to 4SQ use viagra cream | how to have sex on r9t top as a girl | what causes erectile dysfunction 4If reddit | the pill and libido gVB | how Quq to make viagra out of watermelon | benzo erectile dysfunction most effective | JEU best time to take cialis for best results | is my cock small hXz | what size penis women 0eX like | how to increase androgens in HMD males | erection pills side PEo effects | how to stop fast ejaculation 6Yb | tengo presion alta puedo tomar viagra pDp | can i gvx get viagra prescription | viagra free shipping administration | Nc0 can i take viagra if i have heart palpitations | medical for sale alternatives | urchase erectile dysfunction Xtf pills | can a hernia K4q surgery cause erectile dysfunction | viagra and watermelon free shipping | best way to get prescribed ryj viagra | official thigh enhancer | terbinafine and male enhancement pills 1f1 | oky high blood pressure medication that does not cause erectile dysfunction | excite BB1 plus female libido enhancer | home remedies for p1y low male sex drive | dr sex genuine | viagra tablet XK9 how to use | order viagra Eqe from canada | treatment for YGk erectile dysfunction due to nerve damage | infinity 10k male zAT enhancement pill | buy cheap RH6 generic viagra | how to make your penis look fJ0 bigger in pictures | modified penis anxiety | foods better 7C2 than viagra | is celery juice good for erectile dysfunction G6p | do hvL hernias cause erectile dysfunction | shbg online sale erectile dysfunction | which is best female 6SE viagra | ft2 what color are viagra pills | bacopa amazon free shipping | penis exercise for girth lQx | costco pharmacy viagra cbd cream | can i buy male enhancement oAB pills locally | official mvp male enhancement | sildenafil anxiety natural